Sunny Leone Daughter: పదేళ్లకే సైంటిస్ట్‌గా మారినా సన్నీ లియోన్ కూతురు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ నటి సన్నీ లియోన్ తన ముగ్గురు పిల్లల పెంపకం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె పెద్ద కుమార్తె నిషా కౌర్ వెబర్ (10) చేసిన ఒక పని నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిషా కేవలం పదేళ్ల వయసులోనే ‘బూ బాక్స్’ (Boo box) అనే ఒక వినూత్నమైన వస్తువును కనిపెట్టి, దానికి అధికారికంగా పేటెంట్ హక్కులను కూడా పొందింది. ఈ విషయాన్ని సన్నీ లియోన్ స్వయంగా దర్శకురాలు ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్‌లో వెల్లడించారు.
Also Read : Kanchana 4: హోలీ కానుకగా.. ‘కాంచన’ మూవీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
Also Read
- Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
- Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
- Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
- Vaibhav Sooryavanshi: వైభవ్ "New Chapter" పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
ఇది ఒక టూ-ఇన్-వన్ టిష్యూ హోల్డర్. సాధారణంగా మనం టిష్యూ వాడుకున్న తర్వాత వాటిని పారేయడానికి డస్ట్‌బిన్ కోసం వెతుకుతాం, లేదంటే ఎక్కడపడితే అక్కడ పడేస్తాం. దీనిని గమనించిన నిషా, ఒక టిష్యూ బాక్స్‌కు పక్కనే చిన్న చెత్త బుట్ట (Mini trash bin) కలిపి ఉండేలా ఈ ‘బూ బాక్స్’ను డిజైన్ చేసింది. అంటే టిష్యూ వాడుకున్న వెంటనే పక్కనే ఉన్న బిన్‌లో పడేయవచ్చు. దీనివల్ల ఇల్లు పరిసరాలు శుభ్రంగా ఉంటాయి.
ఈ ఆవిష్కరణ వెనుక ఉన్న అసలు కారణాన్ని సన్నీ వివరిస్తూ.. ‘ముంబైలోని దుమ్ము వల్ల నిషాకు తరచూ అలర్జీ వచ్చేది, తను టిష్యూలు వాడి ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటే రోజూ తిట్టేదాన్ని. ఆ విసుగు నుంచే నిషాకు ఈ ఐడియా వచ్చింది. ఒక టిష్యూ బాక్స్‌కు ప్లాస్టర్‌తో డిస్పోజబుల్ కప్పును అతికించి అమ్మకు చూపించింది. అదే ఇప్పుడు ఒక కమర్షియల్ ప్రొడక్ట్‌గా మారి నిషాకు సంపాదనను కూడా తెచ్చిపెడుతోంది. పదేళ్లకే తన స్వశక్తితో డబ్బు సంపాదిస్తుంది’ అని నిషాను చూసి సన్నీ లియోన్ గర్వంగా ఫీలవుతున్నారు. 2017లో మహారాష్ట్రలోని లాతూర్ నుంచి నిషాను సన్నీ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Janhvi Kapoor: ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కే అన్ని లక్షలా!… జాన్వీ డిజిటల్ ఆదాయం షాకింగ్
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
-
Renault Kwid Facelift: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 17 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, రూ.4.52 లక్షలకే..!
-
Ahilyanagar: అదుపుతప్పి బోల్తా పడ్డ స్కూల్ బస్సు.. 50 మంది విద్యార్థులతో వెళ్తుండగా ప్రమాదం.!
-
England Playing XI: వాడు వచ్చేశాడు.. భారత బ్యాటర్లకు దబిడిదిబిడే.. బుడ్డోడు ఆడినా బెదరాల్సిందే!
ట్రెండింగ్
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!