Sunil Bansal : అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంఛార్జీలకు దిశా నిర్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్తగా నియమించిన అసెంబ్లీ ఇంఛార్జీలతో బండి సంజయ్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ భేటీ అయ్యారు. అయితే.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంఛార్జీలు చేయాల్సిన పనులపై సునీల్ బన్సల్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సునల్ బన్సల్ మాట్లాడుతూ.. బూత్ కమిటీలు వేయాలని, నెలలో నాలుగు రోజులు తమకు కేటాయించిన అసెంబ్లీలో పర్యటించాలన్నారు. శక్తి కేంద్రాలకు ప్రముఖులతో పాటు… ఆ శక్తి కేంద్రంతో సంబంధం లేని వారిని ఇంఛార్జీలుగా నియమించాలన్నారు.
Also Read
అసెంబ్లీ ఇంఛార్జీలు ఎన్నికల్లో పోటీ చేయొద్దన్న బన్సల్ వ్యాఖ్యానించారు. అయితే.. బన్సల్ మాటలతో ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటున్న నేతలు ఇబ్బంది పడ్డారు. అయితే.. కలగ చేసుకున్న బండి సంజయ్.. 6 నెలలు ఇంఛార్జీలుగా పని చేయండి… అన్ని పనులు పూర్తి చేయండి… ఆ తర్వాత మిమ్మల్ని ఇంఛార్జీలుగా తప్పిస్తమని బండి సంజయ్ వెల్లడించారు. దీంతో.. ఆశావహులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్‌పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!