Special Trains : కాచిగూడ-కాకినాడ మధ్య స్పెషల్ ట్రైన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాచిగూడ – కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపడానికి దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. వేసవి సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కాచిగూడ మరియు కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైలు నెం. 07417 మే 13వ తేదీ రాత్రి 8:45 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరుతుంది. దీంతో పాటు మే 14వ తేదీ ఉదయం 8:40 గంటలకు కాకినాడ టౌన్‌కి చేరుకుని, రైలు నెం. 07418 మే 14వ తేదీ రాత్రి 9.55 గంటలకు కాకినాడ టౌన్ నుండి బయలుదేరుతుంది.
Also Read : BJP: బీజేపీకి గెలుపోటములు కొత్త కాదన్న యెడ్డీ… లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకుంటామన్న బొమ్మై
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఇదే కాకుండా.. మే 15 ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.ఈ రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. రైళ్లలో AC II టైర్, AC III టైర్, స్లీపర్ III టైర్, సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. వేసవి రద్దీ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
Also Read : IB 71: మరోసారి నిరాశ పరిచిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!