Sumit Nagal : మరోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన టెన్నిస్ స్టార్..
- భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత.
- ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉందన్న నాగల్.
- అర్హత సాధించడానికి సహకరించనవారికి ధన్యవాదాలు.
- సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sumit Nagal : 26 ఏళ్ల భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ నెట్వర్క్ లలో ప్రకటించారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉందని నాగల్ తెలిపాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఇది నాకు అత్యుత్తమ క్షణమని అధికారికంగా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేసాడు. ఒలింపిక్ టార్గెట్ ప్రోగ్రామ్ (TOPS), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) వల్ల నేను దీన్ని సాధించగలిగానని ఆయన ఆతెలిపారు. వారందరికీ చాలా ధన్యవాదాలు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
Also Read
2020 టోక్యో ఒలింపిక్స్‌లో, లియాండర్ పేస్ తర్వాత వరల్డ్ గేమ్స్‌లో వ్యక్తిగత ఈవెంట్లో గెలిచిన మొదటి భారతీయుడిగా నాగల్ చరిత్ర సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ తొలి రౌండ్లో ఉజ్బెకిస్థాన్ కు చెందిన డెనిస్ ఇస్తోమిన్ ను ఓడించిన భారత స్టార్.. రెండో రౌండ్లో డేనియల్ మెద్వెదేవ్ చేతిలో ఓడిపోయాడు. 26 ఏళ్ల నాగల్ 2024 సీజన్ ప్రారంభం నుంచి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండియన్ వెల్స్ మాస్టర్స్, మోంటే కార్లో మాస్టర్స్, ఏటీపీ 1000 టోర్నమెంట్ లకు అర్హత సాధించారు. కాగా ప్యారిస్ గేమ్స్‌లో పురుషుల డబుల్స్ లో రోహన్ బోపన, ఎన్. శ్రీరామ్ బాలాజీ జోడీ ఆడనుంది.
Petrol price hike: గోవాలోనూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Extremely glad to share that I have officially qualified for the 2024 Paris Olympics. This is a monumental moment for me as the Olympics holds a special place in my heart!
One of my career highlights so far was participating in the 2020 Tokyo Olympics (1/n) pic.twitter.com/XZMquSss0x
— Sumit Nagal (@nagalsumit) June 22, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!