Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Suicide Letter Of Group 2 Student Pravalika

Group-2 Student: కన్నీరుపెట్టిస్తున్న.. గ్రూప్ 2 విద్యార్థిని ప్రవళిక సూసైడ్ లెటర్

Published Date :October 14, 2023 , 10:20 am
By Bhanu
Group-2 Student: కన్నీరుపెట్టిస్తున్న.. గ్రూప్ 2 విద్యార్థిని ప్రవళిక సూసైడ్ లెటర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Group-2 Student: హైదరాబాద్ లోని అశోక్ నగర్ హాస్టల్ లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ అభ్యర్థి కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి హాస్టల్‌ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు వరంగల్ జిల్లా బిక్కజిపల్లి గ్రామానికి చెందిన ప్రవళికగా గుర్తించారు. బయటకు వెళ్లిన స్నేహితులు తిరిగి వచ్చి చూసే సరికి గదిలో ఉరి వేసుకుని ఉండడంతో హాస్టల్ మేనేజర్‌కి, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రవళిక మృతికి ప్రభుత్వమే కారణమంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిస్తే ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసి జీవితాలతో ఆడుకుంటోందని నిరసన వ్యక్తం చేశారు. వేలాది మంది ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ కిందకు చేరుకుని నిరసన తెలిపారు. పదేళ్లు గడుస్తున్నా గ్రూప్‌ పరీక్షలు నిర్వహించకపోవడంతో ఇప్పుడు మరోసారి వాయిదా వేయడంతో ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు, విద్యార్థి నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.

ప్రవళిక సూసైడ్ నోట్

Also Read

  • Suvendu Adhikari: రాజీనామా చేయనన్న మమత ప్రకటనపై సువేందు అధికారి ఏమన్నారంటే..!
  • Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..
  • RGV: టీవీకే విజయ్ గెలుపుపై.. ఆర్జీవీ సంచలన కామెంట్స్..
  • Sun Risers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు..

ఆత్మహత్యకు ముందు ప్రవిలిక రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తోంది. ‘అమ్మా నన్ను క్షమించు.. నేను ఓడిపోయాను, నా వల్ల నువ్వు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నావు. ఏడవకండి జాగ్రత్తగా ఉండండి. నీ కూతురిగా పుట్టడం నా అదృష్టం.. నన్ను చూసుకున్నారు. కానీ నేను నీకు చాలా అన్యాయం చేస్తున్నాను. నన్ను ఎవరూ క్షమించరు.. అమ్మా.. నాన్న జాగ్రత్త’ అని రాసింది. ప్రవళిక ఆధార్ కార్డులోని వివరాల ప్రకారం తండ్రి లింగయ్య అని మాత్రమే సమాచారం, మిగిలిన కుటుంబ వివరాలు తెలియాల్సి ఉంది. ప్రవళిక మృతి చెందిన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల హాస్టళ్ల విద్యార్థులు.. ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడకు చేరుకుని వెంటనే ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ప్రవళిక మృతదేహానికి నేడు అంత్యక్రియల అనంతరం ప్రవళిక మృతదేహాన్ని వరంగల్ కు తరలించినట్లు సమాచారం.
Group-2 Student: కన్నీరుపెట్టిస్తున్న.. గ్రూప్ 2 విద్యార్థిని ప్రవళిక సూసైడ్ లెటర్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Group 2 Student pravalika
  • pravalika
  • Suicide Letter of
  • Suicide Letter of Group 2 Student
  • Suicide Letter of Group 2 Student pravalika

తాజావార్తలు

  • Suvendu Adhikari: రాజీనామా చేయనన్న మమత ప్రకటనపై సువేందు అధికారి ఏమన్నారంటే..!

  • RB Choudary: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. యాక్సిడెంట్లో ఆర్.బి. చౌదరి మృతి

  • Peddi: పెద్ది ప్రమోషన్స్ మొదలెట్టేస్తున్నారు!

  • Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..

  • RGV: టీవీకే విజయ్ గెలుపుపై.. ఆర్జీవీ సంచలన కామెంట్స్..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions