Subhashree Rayaguru: నిర్మాతతో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎంగేజ్మెంట్.. ఫొటోలను షేర్ చేసిన బ్యూటీ
- నిర్మాతతో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎంగేజ్మెంట్
- నిర్మాత అజయ్ మైసూర్‌ను పెళ్లాడబోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మొగుతున్నాయి. పలువురు నటీనటులు వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా అక్కినేని అఖిల్ తన ప్రియురాలు జైనబ్ ను పెళ్లాడారు. ఇప్పుడు మరో జంట త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోంది. తెలుగు బిగ్‌బాస్ 7 సీజన్ శుభశ్రీ రాయగురు ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్ మైసూర్‌ను పెళ్లాడబోతుంది. తాజాగా శుభశ్రీ నిర్మాతతో నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది.
Also Read:Mayawati: బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తేనే మంచిరోజులొస్తాయి
Also Read
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
ఫైనల్లీ.. మా ఎంగేజ్మెంట్ జరిగిందని క్యాప్షన్ జోడించింది. ఇది తెలిసిన అభిమానులు, పలువురు నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒడిశాకి చెందిన శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యింది. అంతకు ముందు.. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. అయితే సినిమాల ద్వారా సంపాదించలేకపోయిన క్రేజ్ బిగ్ బాస్‌తో రాబట్టింది.
తాజావార్తలు
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్‌తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్‌కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!