సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మొగుతున్నాయి. పలువురు నటీనటులు వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా అక్కినేని అఖిల్ తన ప్రియురాలు జైనబ్ ను పెళ్లాడారు. ఇప్పుడు మరో జంట త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోంది. తెలుగు బిగ్‌బాస్ 7 సీజన్ శుభశ్రీ రాయగురు ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్ మైసూర్‌ను పెళ్లాడబోతుంది. తాజాగా శుభశ్రీ నిర్మాతతో నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. Also Read:Mayawati: బ్యాలెట్‌తో ఎన్నికలు…