Red Sea: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు.. హౌతీ రెబల్స్ కు 12 దేశాలు వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Houthi rebels: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ రెబల్స్ వరుస దాడుల చేస్తున్నాయి. దీంతో అమెరికా దాని 12 మిత్ర దేశాలు కలిసి ఈ ముఠాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాయి. దాడులు తక్షణమే ఆపకుంటే తమ మిలటరీకి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ మేరకు 12 దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటనను రిలీజ్ చేశాయి.
Read Also: Pannun murder plot: ఖలిస్తానీ పన్నూ కేసులో నిఖిల్ గుప్తా పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు..
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, యూకే, బహ్రెయిన్, బెల్జియం, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా, డెన్మార్క్, నెదర్లాండ్స్ దేశాలు ఈ ప్రకటనపై ఉమ్మడిగా సంతకాలు చేశాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ప్రతిస్పందనగా గతేడాది డిసెంబర్ 19 నుంచి ఇప్పటి వరకు హౌతీ రెబల్స్ ఎర్రసముద్రంలో 23 సరకు రవాణా నౌకలపై దాడి చేశాయి. ఈ నేపథ్యంలోనే 12 దేశాలు హౌతీ రెబల్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి.
Read Also: Covid-19 In US: అమెరికాలో కరోనా విజృంభణ.. నాలుగు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ
ఇప్పటికే అన్యాయంగా నిర్బంధించిన వాణిజ్య నౌకలతో పాటు సిబ్బందిని విడిచిపెట్టాలని ఆ ప్రకటనలో అమెరికా దాని మిత్ర దేశాలు స్పష్టం చేశాయి. ప్రాణాలకు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ఈ ప్రాంతంలోని కీలకమైన జలమార్గంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని బెదిరించడం కొనసాగితే అందుకు పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
తాజావార్తలు
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!