Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Stock Market Today Sensex Nifty Fall Global Cues Investor Sentiment

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

Published Date :April 22, 2026 , 9:42 am
By Suresh Maddala
  • భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
  • రెండు రోజుల లాభాలకు బ్రేక్
  • కాల్పుల విరమణ పొడిగించినా మారని మార్కెట్ తీరు
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ప్రారంభమైంది. గత రెండ్రోజులు మార్కెట్ భారీ లాభాల్లో ట్రేడ్ అయింది. తాజాగా ఇరాన్-అమెరికా మధ్య నిరవధిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ పొడిగించారు. దీంతో మార్కెట్ మంచి జోష్‌లో ఉండాలి. కానీ అందుకు భిన్నంగా బుధవారం మార్కెట్ ప్రారంభమే నష్టాలతో మొదలైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ… అంతర్జాతీయంగా బలహీనమైన సంకేతాలు ఉండడంతో పెట్టుబడిదారుల్లో నిరుత్సాహం ఏర్పడింది. దీంతో మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం సెన్సెక్స్ 519 పాయింట్లు నష్టపోయి 78,753 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 24, 444 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో ట్రెంట్, నెస్లే, హెచ్‌యూఎల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, జియో ఫైనాన్షియల్ వంటి ప్రధాన షేర్లు లాభపడగా.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • global market cues
  • Indian stock market crash
  • investors sentiment India
  • IT stocks fall India
  • market opening today

తాజావార్తలు

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • Kalki 2: ‘కల్కి 2’ షూటింగ్‌లో బిగ్ అప్‌డేట్..

  • TGSRTC: ఆర్టీసీ సమ్మె షురూ.. రాష్ట్రవ్యాప్తంగా డిపోలకే పరిమితమైన బస్సులు..

  • 50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!

  • Cherlopalli Incident: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. ​50 మంది కార్మికులపై యజమాని..!

ట్రెండింగ్‌

  • Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!

  • 90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

  • Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!

  • Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions