Maheshwar Reddy : కార్పొరేట్ హాస్పిటల్స్‌ను సీఎం రేవంత్ ప్రోత్సహిస్తున్నాడు
- తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారన్న బీజేఎల్పీ నేత
- స్పీకర్ టైమ్ ఇవ్వడం లేదని మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని, కార్పొరేట్ హాస్పిటల్ లను ప్రోత్సహిస్తున్నాడని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ హాస్పిటల్ లోకి మీడియా ను కూడా అనుమతి ఇవ్వడం లేదు… ఇదేనా మీ ప్రజా పాలన అని ఆయన ప్రశ్నించారు. గ్రూప్స్ నోటిఫికేషన్‌ల తేదీలను మీ మేనిఫెస్టో లో పెట్టీ అమలు చేయడం లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే చావు డప్పు కొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పుడు మీరు చేర్చుకున్న ఎమ్మెల్యేల ఇల్ల ముందు ఏ డప్పులు కొట్టాలని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ విధంగా కండువాలు కప్పుతున్నారని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ బి ఫార్మ్ మీద పోటీ చేయించినప్పుడే ప్రజా స్వామ్యాని కూని చేశారన్నారు.
అనర్హత పిటిషన్ ఇవ్వాలని వారం రోజుల నుండి ప్రయత్నించిన స్పీకర్ టైమ్ ఇవ్వడం లేదని, సాక్ష్యాధారాలతో పార్టీ మారినట్టు ఋజువు లు ఉన్నపటికీ చర్యలు తీసుకోలేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఉందని, అసెంబ్లీ సాక్షిగా రిజిస్టర్ పోస్ట్, ఈ మెయిల్, ఆఫీస్ లో అనర్హత పిటిషన్ లు ఇస్తున్నామన్నారు. దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ స్పీకర్ కు ఇస్తున్నామని, రాష్ర్ట ప్రభుత్వం పై ఇప్పటి వరకు 6 అవినీతి ఆరోపణలు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. సివిల్ సప్లై శాఖలో అవినీతి నీ ఆధారాలతో సహా బయట పెట్టబోతున్నామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!