SSC Selection Post Phase 14: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 3000+ జాబ్స్.. 10th, 12th, డిగ్రీ పాసైతే చాలు
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 3000+ జాబ్స్
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ-ఏప్రిల్ 13, 2026
- దరఖాస్తు ఫారమ్ నింపడానికి చివరి తేదీ-మే 4, 2026
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారికంగా 13 ఏప్రిల్ 2026న SSC Selection Post Phase 14 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 3003 ఖాళీలు ఉన్నాయి. ఇవి వివిధ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్లలో Group B (నాన్-గెజెటెడ్) & Group C పోస్టులు. అర్హత ప్రమాణాలను కలిగి ఉండి, ప్రభుత్వ ఉద్యోగం ఆశించే అభ్యర్థులు, ఎస్ఎస్సి అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ మే 4, 2026. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Also Read:Surya Kumar Yadav: ప్రమాదంలో సూర్యకుమార్ యాదవ్ కెరీర్..? అదొక్కటే దారి..
Also Read
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ- ఏప్రిల్ 13, 2026
దరఖాస్తు ఫారమ్ నింపడానికి చివరి తేదీ- మే 4, 2026
దరఖాస్తు ఫీజు సమర్పించడానికి చివరి తేదీ- మే 5, 2026
అప్లికేషన్ ఎడిట్ చేయడానికి తేదీ- మే 11 నుండి 13, 2026
CBT పరీక్ష తేదీ -జూన్ 2026
అర్హత
ఈ నియామక ప్రక్రియలో పాల్గొనడానికి, అభ్యర్థులు పోస్టులను బట్టి గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతి/12వ తరగతి/గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి 25/28/30 సంవత్సరాలుగా ఉంటుంది. నిబంధనల ప్రకారం, రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన వారికి వయోసడలింపు ఉంటుంది.
Also Read:Boiler Explosion: పవర్ ప్లాంట్‌లో బాయిలర్ పేలుడు.. 10 మంది మృతి.!
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 3,003 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 1,534 పోస్టులు జనరల్‌కు, 667 ఓబీసీకి, 271 ఈడబ్ల్యూఎస్‌కు, 346 ఎస్సీకి, 185 ఎస్టీకి కేటాయించారు.
తాజావార్తలు
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!