SS Thaman: నాకు కాపీ కొట్టడం రాదు.. అందుకే దొరికిపోతా: థమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Thaman: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ తన సినీ ప్రయాణం, కెరీర్ లో ఎదుర్కొన్న సవాళ్లు, వ్యక్తిగత విషయాల గురించి ఎన్టీవీ నిర్వహించిన పాడ్‌కాస్ట్ షోలో మనసు విప్పి మాట్లాడారు. తాజాగా విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
చిన్న వయసులోనే బాధ్యతలు..
థమన్ తన బాల్యం, చాలా చిన్న వయసులోనే బాధ్యతలను భుజాన వేసుకోవడం గురించి స్పందించారు. ఆ సమయంలో తనకున్న పేరును నిలబెట్టుకోవడం, కెరీర్ లో నిలదొక్కుకోవడం తనకు ఎంత కష్టమైందో వివరించారు. ఎంతో శ్రమిస్తే తప్ప ఈ స్థాయికి రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. సంగీత దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న థమన్, నేటి కాలంలో ఒక కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదగడం ఎంత ముఖ్యమో తెలిపారు. అలాగే తన సంగీతంలో వినిపించే ఇన్‌స్పిరేషన్, కాపీ ఆరోపణల వంటి అంశాలపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందించారు. నిర్మాతలతో తనకున్న అనుబంధం, లైఫ్ లో తను సాధించాలనుకున్న లక్ష్యాల గురించి థమన్ ఈ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ఎలాంటి మొహమాటం లేకుండా సాగిన ఈ సంభాషణలో గతంలో ఎప్పుడూ చెప్పని అనేక విషయాలను ఆయన బయటపెట్టారు. తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫుల్ ఇంటర్వ్యూ కోసం థమన్ ఫ్యాన్స్‌తో పాటు సంగీత ప్రిములందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!