Hit 3 : హిట్3 సినిమాలోని మృదుల పాత్రలో కేజీఎఫ్ భామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hit 3 : ఇటీవల “సరిపోదా శనివారం”తో బ్లాక్‌బస్టర్ హిట్ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం “HIT: ది థర్డ్ కేస్” చిత్రం షూటింగ్లో నిమగ్నమయ్యారు. ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టిని కథానాయికగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం విశాఖపట్నంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే, చిత్రానికి సంబంధించిన హీరోయిన్ వివరాలను ఆలస్యంగా వెల్లడించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. కానీ ఇటీవల లీకైన వీడియో ఈ ప్రకటన కారణంగా త్వరగా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత, HIT 3 షూట్‌కు సంబంధించిన మరిన్ని వీడియోలు ఆన్లైన్లో లీకయ్యాయి, ఇది నాని, అతని అభిమానులకు నిరాశ కలిగించింది. నిర్మాతలు లీక్స్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ చిత్రం శైలేష్ కొలనుకు దర్శకత్వంలో తెరకెక్కుతుంది. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ మిక్కీ జె. మేయర్ అందిస్తున్నారు. ఈ సినిమాను 2025 మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read Also:BRICS Summit 2024: నేటి నుంచి రష్యాలో బ్రిక్స్ సమ్మిట్.. ప్రధాని మోడీతో పుతిన్ కీలక భేటీ
Also Read
- Anirudh-Kavya Maran Wedding: ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. ఫొటోలు, వీడియోలు వైరల్.. రజనీకాంత్ మాస్ స్టెప్పులు
- AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల నగారా.. నేడు ఎస్ఈసీ కీలక ప్రకటన!
- Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
- Virat Kohli: చిన్నారి ప్రశ్నకు విరాట్ సమాధానం.. ఆర్యవీర్ సెహ్వాగ్‌కు కోహ్లీ ఇచ్చిన సలహా ఇదే..
ఇది ఇలా ఉంటే… ఫస్ట్ రెండు పార్టులు లాగానే ఈ సినిమాను కూడా దర్శకుడు శైలేష్ కొలను పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కేజీఎఫ్ ఫేం.. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి పుట్టినరోజు కావడంతో ఆదివారం ‘హిట్-3’ చిత్ర యూనిట్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనిధి శెట్టికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను రివీల్ చేశారు. అంతేగాక, ఈ సినిమాలో ఆమె పాత్ర పేరును కూడా వారు రివీల్ చేశారు. ‘హిట్-3’ చిత్రంలో మృదుల అనే పాత్రలో శ్రీనిధి శెట్టి నటిస్తోంది. నాని అర్జున్ సర్కార్ అనే పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Read Also:Asia Cup 2024: వరుసగా రెండో విజయం.. సెమీఫైనల్లో భారత్!
తాజావార్తలు
-
BMW M4 Competition: 9వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు.. కొడుకుకు రూ.1.62 కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి!
-
Anirudh-Kavya Maran Wedding: ఒక్కటైన అనిరుధ్, కావ్య మారన్.. ఫొటోలు, వీడియోలు వైరల్.. రజనీకాంత్ మాస్ స్టెప్పులు
-
AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల నగారా.. నేడు ఎస్ఈసీ కీలక ప్రకటన!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
India Tax Collection: దేశంలో భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. రూ.14.42 లక్షల కోట్లకు చేరిన నికర ఆదాయం
ట్రెండింగ్
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..