SriMurali : బఘీర గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?
- శ్రీ మురళి లేటెస్ట్ సినిమా బఘీర
- అక్టోబరు 31 న గ్రాండ్ రిలీజ్ కానున్న బఘీర
- తెలుగులో రిలీజ్ చేస్తున్న ఏషియన్ సురేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ మురళి హీరోగా వస్తున్న చిత్రం బఘీర. కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు కథ అందించారు. తాజాగా రిలీజ్ అయిన బఘీర ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. కాగా ఈ గురించి పలు గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ సినిమను 2 సంవత్సరాల షూటింగ్ కాలంలో మొత్తం సినిమాను 127 రోజుల్లో షూటింగ్ కంప్లిట్ చేసారట మేకర్స్. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స కోసం 5 భారీ సెట్లు నిర్మించారు నిర్మాతలు. ఒక్కో సెట్ నిర్మాణానికి 60 రోజులు పట్టింది. కేవలం ఫైట్ సీక్వెన్స్‌ల కోసం 55 రోజులు సమయం కేటాయించారు. చిత్ర హీరో శ్రీ మురళి ఈ సినిమా కోసం 3 సంవత్సరాల తీవ్రమైన జిమ్ శిక్షణ పొందాడు.
చిత్ర షూటింగ్ సమయంలో హీరోకి గాయాలయ్యాయి, దీని వలన షూటింగ్ 4 నెలలు ఆగిపోయింది. 90% యాక్షన్ సన్నివేశాలను హీరో ఎటువంటి డూప్ లేకుండా నటించాడు. సినిమాలో కీలకమైన చేజ్ సీన్‌లో, హీరో శ్రీమురళి బస్సు నుండి పడిపోవడంతో తృటిలో గాయం తప్పించుకున్నాడు.127 రోజుల షూటింగ్ లో 60 రోజులు ఓన్లీ రాత్రి వేళలో షూట్ చేసారు. దాదాపు 15-16 సార్లు 24 గంటల పాటు నిరంతరంగా షూట్ చేసారు యూనిట్ సభ్యులు. ప్రశాంత్ నీల్ అందించిన కథ కు స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌కే 2 సంవత్సరాలు పట్టింది. ఈ సినిమాను ఎక్కువగా వైజాగ్, గోవా, హైదరాబాద్, మంగళూరు, బెంగళూరు మరియు మైసూర్ లో చిత్రీకరించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న బఘీర దీపావళి కానుకగా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!