IND vs SL Final: ఆసియా కప్ గెలిచిన భారత్.. ట్విటర్లో సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SL Final: ఆసియా కప్ 2023 ఫైనల్లో టీమ్ ఇండియా శ్రీలంకను చిత్తుగా ఓడించింది. నిజం చెప్పాలంటే మ్యాచులో మన ఆటగాళ్లు అద్భుతం చేశారు. శ్రీలంక జట్టును ఏ టైంలో కోలుకోనివ్వకుండా చావు దెబ్బ కొట్టారు. ముఖ్యంగా హైదరాబాదీ ప్లేయర్ సిరాజ్ బౌలింగ్‌పై అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. వారందరూ సోషల్ మీడియాలో తమ తమ స్పందనలను తెలియజేస్తున్నారు.
Read Also:Ambati Rambabu: ముఖ్యమంత్రి జగన్‌పై నోరు పారేసుకునే ముందు పవన్ కళ్యాణ్ ఆలోచించుకున్నావా..?
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ భారత్ శ్రీలంక మధ్య జరిగింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆసియా కప్ ట్రోఫీని గెలవాలన్నది ఇరు జట్ల కోరిక. దీంతో శ్రీలంక కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ నిర్ణయం అతడి బ్యాట్స్‌మెన్‌కు నచ్చలేదని తెలుస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కేవలం 50 పరుగులకే కుప్పకూలడానికి కారణం ఇదే.
Read Also:SBI Chocolate Scheme: ఎస్బీఐ కొత్త స్కీమ్.. ఈఎంఐ కట్టకపోతే ఇంటికి చాక్లెట్లు వస్తాయి
వన్డేల్లో శ్రీలంకకు ఇది రెండో అత్యల్ప స్కోరు. ఆసియా కప్‌లో ఏ జట్టు ఇంత అత్యల్ప స్కోరు చేయలేదు. ఆసియా కప్‌లో చాంపియన్‌గా నిలవాలంటే టీమ్ఇండియా 51 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఆరు వికెట్లు తీయగా, హార్దిక్ కూడా మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును మోకరిల్లేలా చేశాడు. టీమ్ ఇండియా ఆటగాళ్లు 6.1ఓవర్లోనే టార్గెట్ ఫినిష్ చేసి కప్ సొంతం చేసుకున్నారు.
Siraj Anna entering Indian dressing room 🛐🥁#INDvsSL #Sirajpic.twitter.com/ohQoeimXcS
— Pranooth Gowda (@pranooth_mp) September 17, 2023
Indian fans right now 🕺#INDvsSL • #Sirajpic.twitter.com/ZESCqOgPYB
— Shailendra Mishra (@imShail_3) September 17, 2023
Today’s match summary #AsiaCup2023 #IndvsSL pic.twitter.com/hT1JE7zvZI
— Ek Kudii..🕊 (@sushmita_sonii) September 17, 2023
తాజావార్తలు
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్‌బ్యాగ్స్, 10.1″ టచ్‌స్క్రీన్.. ధర ఎంతంటే?
-
Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
-
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
-
Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
-
Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్‌టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!