Lahiru Thirimanne: రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లాహిరు తిరిమన్నె అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు శనివారం వీడ్కోలు పలికాడు. అతను సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశం కోసం ఆడటం ఎంతో గౌరవముందని రాసుకొచ్చాడు. అంతేకాకుండా క్రికెట్ తనకు చాలా ఇచ్చిందని తెలిపాడు.
GST On EV Charging: ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలను ఛార్జింగ్ చేస్తే జీఎస్టీ
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం తనకు చాలా కష్టంగా ఉందని లాహిరు తెలిపాడు. ఒక ఆటగాడిగా అతను తన అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నించినట్ల పేర్కొన్నాడు. రిటైర్మెంట్ తీసుకోవడం కష్టమైనప్పటికీ.. తప్పలేదన్నాడు. మరోవైపు రిటైర్మెంట్ కు ప్రభావం చూపిన కారణాలను తాను చెప్పలేనని చెప్పాడు. అంతేకాకుండా తన రిటైర్మెంట్ తో మరొక యువ ఆటగాడికి అవకాశం దొరుకుతుందని చెప్పుకొచ్చాడు. దేశం కోసం క్రికెట్ ఆడటం తన జీవితంలో మరిచిపోనని తెలిపాడు.
Ponnam Prabhakar: అసంతృప్తిలో పొన్నం ప్రభాకర్.. కారణం అదే!
లాహిరు తిరిమన్నె కెరీర్ విషయానికొస్తే.., అతను 2010లో భారత్‌తో జరిగిన వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను 44 టెస్టుల్లో 3 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలతో సహా 2088 పరుగులు చేశాడు. మరోవైపు 27 వన్డేలు ఆడగా.. 4 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలతో సహా 3194 పరుగులు చేశాడు. 26 టీ20 మ్యాచ్‌లలో 291 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!