టాస్ గెలిచిన శ్రీలంక : భారీ మార్పులతో భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీం ఇండియా మరియు శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా ఇవాళ రెండో టీ-20 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ను కాసేపటి క్రితమే వేశారు. ఈ టాస్ ను నెగ్గిన శ్రీలంక జట్టు… మొదటగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగనుంది.
జట్ల వివరాలు :
Also Read
శ్రీలంక : అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుకా (ప), ధనంజయ డి సిల్వా, సదీరా సమరవిక్రమ, దాసున్ షానక (సి), రమేష్ మెండిస్, వనిండు హసరంగ, చమికా కరుణరత్నే, ఇసురు ఉదనా, అకిలా దనంజయ, దుష్మంత చమీరా
ఇండియా : శిఖర్ ధావన్ (సి), రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పాడికల్, సంజు సామ్సన్ (ప), నితీష్ రానా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్, నవదీప్ సైని, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి
తాజావార్తలు
-
Story Board : పంజా విసురుతున్న ఎల్‌నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్‌కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!