Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Sri Lanka Government Hand Over Management To Indian Company Of China Built Airport In Hambantota

Srilanka : డ్రాగన్ కంట్రీకి షాక్.. చైనా నిర్మించిన ఎయిర్ పోర్టు నిర్వహణ బాధ్యతలు భారత్‎కు

Published Date :April 27, 2024 , 11:48 am
By Rakesh Reddy
Srilanka : డ్రాగన్ కంట్రీకి షాక్.. చైనా నిర్మించిన ఎయిర్ పోర్టు నిర్వహణ బాధ్యతలు భారత్‎కు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Srilanka : శ్రీలంక ప్రభుత్వం తన 209 మిలియన్ డాలర్ల మట్టాల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణను భారత్, రష్యా కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ విమానాశ్రయాన్ని చైనా నిర్మించడం గమనార్హం. శ్రీలంక ప్రభుత్వ క్యాబినెట్ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విమానాశ్రయం శ్రీలంకలోని హంబన్‌టోటా తీరప్రాంతానికి సమీపంలో ఉంది. హంబన్‌తోట ఓడరేవును శ్రీలంక ప్రభుత్వం 99 ఏళ్ల పాటు చైనాకు లీజుకు ఇచ్చింది. ఈ నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న విమానాశ్రయ నిర్వహణను ఒక భారతీయ సంస్థ పొందడం చాలా ముఖ్యం.

Read Also:Gidugu Rudraraju: చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో..? ఆయనే క్లారిటీ ఇవ్వాలి

Also Read

  • KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
  • Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
  • GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన PBKS..
  • Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్‌పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..

మట్టాల రాజపక్స అంతర్జాతీయ విమానాశ్రయం 2013 సంవత్సరంలో నిర్మించబడింది. ఈ విమానాశ్రయ నిర్మాణానికి చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందించింది. అయితే, ఈ విమానాశ్రయం నిర్మాణం నుండి వివాదాలు చుట్టుముట్టాయి. నిజానికి ఇక్కడికి వచ్చే విమానాల సంఖ్య తక్కువ. అలాగే దీనిని నిర్మించిన ప్రదేశం పర్యావరణానికి హాని కలిగిస్తుంది. ఈ విమానాశ్రయం వల్ల శ్రీలంక ప్రభుత్వం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ కారణంగానే శ్రీలంక ప్రభుత్వం ఈ విమానాశ్రయ నిర్వహణను భారతీయ కంపెనీ శౌర్య ఏరోనాటిక్స్ (ప్రైవేట్) లిమిటెడ్, రష్యా కంపెనీ రీజియన్స్ మేనేజ్‌మెంట్ కంపెనీకి 30 ఏళ్లుగా అప్పగించింది. ఈ మేరకు శ్రీలంక మంత్రివర్గం ఒక ప్రకటన విడుదల చేసింది.

Read Also:BRS KTR: దురదృష్టవశాత్తు ఓడిపోయాం.. మళ్ళీ అధికారంలోకి వస్తాం..

భారత్, రష్యా కంపెనీల కోసం శ్రీలంక ప్రభుత్వం ఈ ఒప్పందంపై సంతకం చేసిన మొత్తం ఇంకా వెల్లడి కాలేదు. చైనా రుణాలపై అధిక వడ్డీ రేట్ల కారణంగా శ్రీలంక లోటు పెరుగుతోంది. చైనా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని పునర్వ్యవస్థీకరించాలని శ్రీలంక ప్రభుత్వం కూడా డిమాండ్ చేయడం ఇదే కారణం. శ్రీలంక ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కోసం చైనాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి 4.2 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. అందులో ఒకటి ఈ విమానాశ్రయం నిర్మాణం. శ్రీలంకలో మహింద రాజపక్సే అధికారంలో ఉన్నప్పుడు ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. రాజపక్సేకు చైనా మద్దతిస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • china
  • hambantota
  • india
  • India News
  • mattala rajapaksha airport

తాజావార్తలు

  • Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?

  • Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!

  • KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?

  • Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?

  • Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions