Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Sri Lanka And Pakistan Petrol Diesel Prices Surge Impact On Citizens Economy

Petrol Hike: వాహనదారులకు ధరల మంటలు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Published Date :March 10, 2026 , 8:17 am
By Suresh Maddala
  • పలు దేశాల్లో ఇంధన సంక్షోభం
  • పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
  • ధరల పెరుగుదలతో వాహనదారులు బెంబేలు
Petrol Hike: వాహనదారులకు ధరల మంటలు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలకు ఇంధన సంక్షోభం తీసుకొచ్చింది. గత కొద్దిరోజులుగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న వార్ కారణంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఆయా దేశాల్లో ధరలు పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

ప్రస్తుతం శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభం కారణంగా ప్రభుత్వం ధరలను పెంచేసింది. శనివారం అర్ధరాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచినట్లుగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ధరల పెంపు ఇలా:
ఆక్టేన్ 92 పెట్రోల్: లీటర్‌కు రూ.24 పెంచడంతో ధర రూ.317కి చేరింది.
ఆక్టేన్ 95 పెట్రోల్: లీటర్‌కు రూ.25 పెంచడంతో ధర రూ.365కి చేరింది.
ఆటో డీజిల్: లీటర్‌కు రూ.22 పెంచడంతో ధర రూ.303కి చేరింది.
సూపర్ డీజిల్: లీటర్‌కు రూ.24 పెంచడంతో ధర రూ.353కి చేరింది.
కిరోసిన్: లీటర్‌కు రూ.13 పెంచడంతో ధర రూ.195కి చేరింది.

అలాగే పాకిస్థాన్‌లో కూడా పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. చమురు సంక్షోభం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచేసింది. లీటర్‌కు రూ.55 పెంచింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అన్ని రకాల వాహనాలు, వ్యాపారాలు, ఇతర సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్థాన్ దేశాలు ఇంధన ధరలు పెంచేశాయి. ఇలానే మరిన్ని దేశాలు కూడా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Trump: పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ కౌంటర్ ఎటాక్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Diesel price news
  • Economic impact of fuel price hike
  • Fuel price surge
  • International fuel price updates
  • Pakistan diesel price increase

తాజావార్తలు

  • Mamidalapalli: మరణంలోనూ విడతీయని బంధం.. భర్త మరణించాడని భార్య కూడా..!

  • Parthiban vs Trisha Controversy : త్రిషా ఆరోపణలపై తమిళ నటుడు పార్థిబన్ ఆగ్రహం..

  • Petrol Hike: వాహనదారులకు ధరల మంటలు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  • India Performance: బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతాలు.. టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ ప్లేయర్స్ ఇండివిజువల్ పెర్ఫామెన్స్ ఇదే!

  • Vijay Devarakonda : పెళ్లి తర్వాత జోరు పెంచిన విజయ్ దేవరకొండ

ట్రెండింగ్‌

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • IP54 రేటింగ్‌, 8.2mm మందంతో మార్చి 17న ‘Samsung Galaxy M17e 5G’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions