NTV Telugu Site icon

SRH vs PBKS: హాఫ్ సెంచరీతో రాణించిన నితీష్ రెడ్డి.. పంజాబ్ టార్గెట్ 183..!

14

14

నేడు ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చండీఘర్ వేదికగా జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

Also read: Memantha Siddham Bus Yatra: మేమంత సిద్ధం బస్సుయాత్ర.. రేపటి షెడ్యూల్ ఇదే..!

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మొదలుపెట్టగా.. మొదట్లో కాస్త తడబడుతానే స్కోర్ బోర్డును నడిపించారు బ్యాట్స్మెన్స్. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలలో 9 టికెట్లు కోల్పోయి 182 పరుగులు చేయగలిగింది. ఇందులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 37 బంతులలో 5 సిక్సర్లు, 4 ఫోర్స్ సహాయంతో 64 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఇక ట్రావిస్ హెడ్ 21 పరుగులు, అబ్దుల్ షామిద్ 25 పరుగులు తప్ప మిగతావారు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.

Also read: Prathinidhi 2 : ఎన్నికల్లోపే ప్రతినిధి కూడా.. ఆరోజే రిలీజ్

ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి అర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీసుకోగా.. శ్యామ్ కరణ్, హర్షల్ పటేల్ లు చెరో 2 వికెట్లను, రబడ ఒక వికెట్ సాధించారు.

Show comments