ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఫస్ట్ సీజన్లోనే జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు. 9వ సారథిగా నిలిచాడు.

2008లో షేన్ వార్న్ కెప్టెన్గా ఫస్ట్ సీజన్లోనే జట్టును ఫైనల్కు చేర్చి కప్ సాధించాడు.

2008లో ఎంఎస్ ధోనీ కూడా జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు.. రన్నరప్గా నిలిచారు.

2009లో అనిల్ కుంబ్లే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఫైనల్కు చేర్చాడు. టైటిల్ సాధించలేదు.

2011లో డానియల్ వెటోరి కెప్టెన్సీలో ఆర్సీబీ ఫైనల్ చేరింది. ఈసారి కూడా కప్ చేజార్చుకుంది.

2013లో రోహిత్ శర్మ కెప్టెన్గా మొదటి సీజన్లోనే ముంబై ఇండియన్స్ను ఫైనల్స్కు చేర్చాడు. కప్ సాధించాడు.

2014లో జార్జ్ బెయిలీ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఫైనల్స్ చేరింది. రన్నరప్తో సరిపెట్టుకుంది.

2018లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ ఫైనల్ చేరింది. టైటిల్ సాధించలేకపోయింది.

2022లో హార్థిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ మొదటిసారి ఫైనల్స్ చేరింది. టైటిల్ సాధించింది.