SRH vs DC: 5 వికెట్లతో మెరిసిన మిచెల్ స్టార్క్.. 163 పరుగులకే ఎస్ఆర్హెచ్ ఆలౌట్
- వైజాగ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్
- 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకు ఆలౌట్
- 5 వికెట్లతో మెరిసిన మిచెల్ స్టార్క్.
- యువ ఆటగాడు అనికేత్ వర్మ (74) అద్భుత ఇన్నింగ్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH vs DC: ఐపీఎల్ 2025లో భాగంగా వైజాగ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ మొదలెట్టిన ఎస్ఆర్హెచ్ కు ఏమాత్రం కలిసి రాలేదు. ఆదిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒక సమయలో కేవలం 37 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఇక మొత్తానికి హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరచడంతో హైదరాబాద్ బ్యాటింగ్ విఫలమైంది. మ్యాచ్ ప్రారంభంలోనే వరుస వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ ఆ తర్వాత అనికేత్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును ముందుకు నడిపాడు.
Read Also: Chhattisgarh: మోడీ టూర్‌కు ముందు కీలక పరిణామం.. 50 మంది మావోలు లొంగుబాటు
Also Read
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (1) పరుగుకే రనౌట్ అవ్వగా, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (22) మంచి ఆరంభాన్ని అందించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇషాన్ కిషన్ (2), నితీశ్ కుమార్ రెడ్డి (0) వరుసగా అవుట్ కావడంతో 2.3 ఓవర్లకే 25/3 స్కోరుతో హైదరాబాద్ కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో యువ ఆటగాడు అనికేత్ వర్మ (74) అద్భుతంగా రాణించాడు. కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 180.48 స్ట్రైక్ రేట్‌తో రెచ్చిపోయాడు. హెన్రిచ్ క్లాసెన్ (32) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
హైదరాబాద్ 163 పరుగులకు ఆలౌట్ అవ్వడానికి ప్రధాన కారణం ఢిల్లీ బౌలర్ల అద్భుత ప్రదర్శన. మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీసి హైదరాబాద్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. కుల్దీప్ యాదవ్ (3/22) తన స్పిన్ మాయాజాలంతో కీలకమైన వికెట్లు తీసి SRH టాప్ ఆర్డర్‌ను కూల్చేశాడు. మోహిత్ శర్మ ఒక వికెట్ నేలకూల్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలంటే 20 ఓవర్లలో 164 పరుగులు చేయాలి.
తాజావార్తలు
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!