sreeleela : ప్రతి జన్మలోనూ నువ్వే నా అమ్మగా పుట్టాలి.. శ్రీలీల ఎమోషనల్ పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి శ్రీలీల తన తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అపురూపమైన ఫోటోలను పంచుకుంది. ఈ సందర్భంగా తన తల్లి గురించి ఎమోషనల్‌గా రాస్తూ.. “హ్యాపీ బర్త్‌డే అమ్మ. నువ్వు నాకు 24/7 ఎంటర్టైన్మెంట్.. 365 రోజులూ నాకు ఎమోషనల్ సపోర్ట్. నిస్వార్థమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో నిన్ను చూసే నేర్చుకున్నాను. నువ్వు నాకు ధైర్యంగా ఉండటం నేర్పిస్తే, నేను నీకు సమస్యలను తెలివిగా ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం.. ప్రతి జన్మలోనూ నువ్వే నా అమ్మగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను ఈ లోకానికి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ విష్ చేసింది. ఈ పోస్ట్‌లో తన తల్లి చిన్నప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కూడా శ్రీలీల షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు.
Also Read : Chandrahas : హీరో చంద్రహాస్ పై డైరెక్టర్ ఫైర్.. ఆ బూతు పాటతో మాకేం సంబంధం?
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
కేవలం పర్సనల్ లైఫ్ లోనే కాదు, కెరీర్ పరంగా కూడా శ్రీలీల ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘D55’ (రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో) లో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. దీనికి సంబంధించి ధనుష్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. మరోవైపు, బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ సరసన అనురాగ్ బసు దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ ద్వారా శ్రీలీల హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టబోతోంది. ఇలా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస ఆఫర్లతో ఈ బ్యూటీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!