Home
Rajkumar Periasamy
Rajkumar Periasamy News
-
Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్ను ‘హీరోయిన్’ అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి వెండితెరపైకి రాకముందే ఆమెలో ఒక స్టార్ హీరోయిన్ ఉందని ‘అమరన్’ దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి ముందే పసిగట్టాడు. అంతేకాదు, అప్పట్లోనే తన ఫోన్లో ఆమె నంబర్ను ఏకంగా ‘హీరోయిన్’ అనే పేరుతో సేవ్ చేసుకున్నాడట! తాజాగా ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘ఓం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. వేదికపై సాయి పల్లవి గురించి మాట్లాడుతూ తన… -
Sai Pallavi : జుట్టు కట్ చేస్తున్నానని తెలిసి మా అమ్మ ఫోన్ కట్ చేసింది.. పెద్ద దుమారమే రేపింది
మేకప్ లేకుండా కనిపించడమే కాకుండా, తన పొడవాటి ఉంగరాల జుట్టుతో కోట్లాది మంది అభిమానుల మనసు దోచుకుంది ‘నేచురల్ బ్యూటీ’ సాయి పల్లవి. అయితే తన ప్రాణ సమానమైన ఆ జుట్టు విషయంలో సాయి పల్లవి తీసుకున్న ఓ సాహసోపేతమైన నిర్ణయం వాళ్ల ఇంట్లోనే పెద్ద రచ్చకు దారితీసిందట. ఆ విషయం తెలిసి వాళ్ల అమ్మగారు ఎంతలా హర్ట్ అయ్యారంటే, కనీసం మాట్లాడకుండా ఏకంగా ఫోన్ పెట్టేశారట! ప్రస్తుతం సాయి పల్లవి బయటపెట్టిన ఈ సీక్రెట్ సినీ… -
OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
OM Movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ‘అమరన్’ ఫేమ్ డైరెక్టర్ రాజ్కుమార్ పెరియసామి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ‘ఓం’ అనే పవర్ఫుల్ టైటిల్ను మేకర్స్ అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా టైటిల్ను ‘ఓ.0’ (O.M) గా మార్చబోతున్నారనే బజ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టైటిల్ విషయంలో సెన్సార్ పరమైన అభ్యంతరాలు తలెత్తడంతోనే మేకర్స్ ఈ… -
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్గా స్టార్ హీరో.. ట్రోలర్స్కు ఇచ్చిపడేసిన ధనుష్!
Dhanush: పాన్-ఇండియా రేంజ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన్న ‘రామాయణ’ సినిమాలో సీతాదేవి పాత్రకు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఎంపికపై కొందరు పనిగట్టుకుని ట్రోలింగ్ చేస్తున్న వాళ్లకి ధనుష్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. సీత పాత్రకు సాయిపల్లవిని మించిన పర్ఫెక్ట్ ఛాయిస్ మరొకటి ఉండదని కుండబద్దలు కొడుతూ, ఆమెకు సపోర్ట్గా నిలిచాడు. రీసెంట్గా నిర్వహించిన ‘ఓం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ధనుష్.. సాయిపల్లవిపై వస్తున్న విమర్శలపై నేరుగా స్పందించారు. ఆమెను తక్కువ చేసి మాట్లాడుతున్న వారి తీరును తీవ్రంగా… -
Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
Om Movie: ధనుష్ హీరోగా దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఓం’ ప్రాజెక్ట్పై కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎర్రచందనం అక్రమ రవాణా, ఆ అండర్వరల్డ్ ప్రపంచాన్ని చూపించే కథేనా అనే సందేహాలు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజ్కుమార్ పెరియసామి ఈ అంశంపై పూర్తి స్పష్టతనిచ్చారు. ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే రొటీన్ క్రైమ్ స్టోరీ కాదని, అత్యంత లోతైన… -
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
OM Chapter 1: స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ రాజ్కుమార్ పెరియసామి కాంబినేషన్లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం చాప్టర్ 1’. సాయిపల్లవి పవర్ ఫుల్ సిబిఐ ఆఫీసర్గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్పై కోలీవుడ్తో పాటు సౌత్ మొత్తం భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్ 20న సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలోకి రాబోతుండటంతో.. ప్రమోషన్ల జోరు పెంచేందుకు చిత్ర బృందం నవంబర్ 6న చెన్నై వేదికగా ఒక భారీ ఆడియో లాంచ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నట్లు… -
Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్తో నెట్టింట రచ్చ!
Sai Pallavi: న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఇప్పటివరకు పక్కింటి అమ్మాయిలా, ఎమోషనల్ రోల్స్లోనే చూసిన ప్రేక్షకులకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యే సర్ప్రైజ్ దక్కింది. ‘అమరన్’ దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి, హీరో ధనుష్ కాంబోలో రాబోతున్న భారీ సినిమా ‘ఓం’. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ‘ఓం స్పెషల్ డ్యూటీ’ పేరుతో వదిలిన చిన్న వీడియో గ్లింప్స్ ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ఇందులో సాయి పల్లవి కనిపించిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవతారం చూసి… -
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
Om: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కాంబోలో రాబోతున్న భారీ పాన్-ఇండియా యాక్షన్ చిత్రం ‘ఓం’ (Om). దసరా పండుగ సీజన్ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16న బాక్సాఫీస్ బరిలోకి దిగాల్సిన ఈ విజువల్ వండర్ను వాయిదా వేస్తున్నట్లు గతంలో హీరో ధనుష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసిన సరికొత్త అధికారిక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ‘ఓం’ నవంబర్… -
Jailer 2 vs Om: దసరా బరిలో మాజీ మామ వర్సెస్ అల్లుడు.. రజినీకాంత్ ‘జైలర్ 2’కు ధనుష్ ‘ఓం’ పోటీ తప్పదా?
Jailer 2 vs Om: ఈ దసరాకు కోలీవుడ్లో బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సూపర్స్టార్ రజినీకాంత్, ఆయన మాజీ అల్లుడు ధనుష్ సినిమాలు ఒకే సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే రెండు సినిమాల రిలీజ్ డేట్స్ దాదాపు ఖరారైన నేపథ్యంలో ఈ పోటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ధనుష్ హీరోగా రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం’ సినిమాను అక్టోబర్… -
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
72nd National Film Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పలు చిత్రాలు, నటీనటులు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటి విభాగంలో ‘ఆర్టికల్ 370’ సినిమాకు గాను హీరోయిన్ యామి గౌతమ్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న యామి గౌతమ్కు ఈ గౌరవం దక్కింది. యామి గౌతమ్ ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ భార్యగా కూడా సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక ఉత్తమ నటుడు విభాగంలో ఈసారి…
తాజావార్తలు
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
Pooja Hegde: బాలీవుడ్, కోలీవుడ్ వయా టాలీవుడ్.. పూజా హెగ్డే రీ-ఎంట్రీ మామూలుగా లేదుగా!
-
Quad Summit: మోడీ ‘‘టఫ్ మ్యాన్’’.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు!
-
Upasana Konidela: పోస్ట్పార్టమ్ డిప్రెషన్’తో నరకం చూశా
-
Rahul Gandhi: ‘నాన్న ఒడిలో అమ్మ కూర్చునేది’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో రాజకీయ వివాదం..
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..