Mrithyunjay & Vishnu Vinyasam : శ్రీవిష్ణుకు ‘డబుల్’ రిలీజ్ కష్టాలు.. ఒకే నెలలో రెండు సినిమాలు! రిస్క్ తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఏ హీరోకైనా ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అవ్వడమే గగనం. కానీ శ్రీవిష్ణుకు మాత్రం ఒకే నెలలో రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ’ (Mrithyunjay) ఫిబ్రవరి 27న విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే, మరోవైపు ఆయన కామెడీ ఎంటర్‌టైనర్ ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో
Also Read : Ramayana : రాజమౌళి రేంజ్ ప్రమోషన్స్‌తో ‘రామాయణం’.. ఫస్ట్ లుక్ రివీల్‌కు ముహూర్తం ఫిక్స్!
Also Read
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
ఒకే నెలలో, అది కూడా తక్కువ వ్యవధిలో ఒకే హీరోకి సంబంధించిన రెండు సినిమాలు రావడం బాక్సాఫీస్ వద్ద పెద్ద రిస్క్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకుల దృష్టి రెండు సినిమాలపై కాస్త కన్ఫ్యూషన్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, థియేటర్ల కేటాయింపులో కూడా సమస్యలు ఎదురవుతాయి. ఇప్పటికే ఈ సినిమాల ఓటీటీ (OTT) ఒప్పందాలు పూర్తయ్యాయని, అందుకే వీటిని వాయిదా వేయడం కూడా నిర్మాతలకు కష్టంగా మారిందని సమాచారం. పోనీ ఒక వారం గ్యాప్ ఇచ్చినా, ఒక సినిమా ప్రభావం మరో సినిమాపై పడటం ఖాయం. మరి ఈ ‘డబుల్ రిలీజ్ డిలెమ్మా’ నుంచి బయటపడటానికి శ్రీవిష్ణు అండ్ టీమ్ ఏదైనా కొత్త ప్లాన్ చేస్తారా? లేక ఒక సినిమాను మార్చికి మారుస్తారా? అనేది చూడాలి. శ్రీవిష్ణు అభిమానులు మాత్రం ఏ సినిమాను ముందు చూడాలనే అయోమయంలో ఉన్నారు.
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!