Sony BRAVIA 3 Series TV: సోనీ (Sony) కంపెనీ నుంచి వచ్చిన అత్యాధునిక BRAVIA 3 సిరీస్ 75 అంగుళాల 4K అల్ట్రా HD AI స్మార్ట్ LED Google TV (మోడల్: K-75S30B) ప్రస్తుతం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ టీవీ అసలు ధర రూ. 2,69,900 కాగా, ఏకంగా 54% తగ్గింపుతో కేవలం రూ. 1,24,990.00 ధరకు విక్రయించబడుతోంది. ఇది అమెజాన్ ‘ఛాయిస్’ ఉత్పత్తిగా కూడా ఉంది. ఈ మోడల్ 75 అంగుళాల స్క్రీన్ సైజు, 4K అల్ట్రా HD (3840 x 2160 పిక్సెల్స్) రిజల్యూషన్, 60 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన LED 4K HDR డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో 4K HDR Processor X1 ప్రాసెసర్, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి.
Google AI Plus: రూ.199 ప్రారంభ ధరతో Google AI Plus.. పూర్తి వివరాలు ఇలా..!
ఇక ఇందులోని ముఖ్యమైన ఫీచర్లలో గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్, బిల్ట్ ఇన్ మైక్, గేమ్ మెనూ, ALLM/eARC (HDMI 2.1 Compatible), ఆపిల్ ఎయిర్ ప్లే, ఆపిల్ హోమ్ కిట్, అలెక్స సపోర్ట్ ఉన్నాయి. ఇంకా ఇందులో 20 Watts స్పీకర్ అవుట్‌పుట్, డాల్బీ ఆడియో, డాల్బీ ఆటమ్స్ ఆడియో టెక్నాలజీలతో కూడిన ఈ టీవీ కనెక్టివిటీ కోసం బ్లూటూత్, HDMI, USB (2 పోర్ట్‌లు), Wi-Fi, ఈథర్నెట్ పోర్ట్‌లను కలిగి ఉంది. ఇంకా ఇది 178 డిగ్రీల వీక్షణ యాంగిల్, 20.7 kg బరువుతో భారతదేశంలో తయారైన ఈ టీవీని EMI ద్వారా రూ. 6,060 నుంచి కొనుగోలు చేయవచ్చు.
Pakistan: ఛీ ఇదేం పని రా.. మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టిన పాక్ ఆర్మీ ప్రతినిధి..
అలాగే, HDFC క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై ఏకంగా రూ.3,000 తక్షణ తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. ఈ Sony BRAVIA 3 సిరీస్ 75 అంగుళాల టీవీ, అద్భుతమైన 4K రిజల్యూషన్, శక్తివంతమైన 4K HDR ప్రాసెసర్ X1, గూగుల్ టీవీ స్మార్ట్ ఫీచర్లతో వినోద అనుభవాన్ని మరో స్థాయికి తీసుకువెళుతుంది. పెద్ద స్క్రీన్, తాజా AI ఫీచర్లతో టీవీని అప్‌గ్రేడ్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
