Sonu sood : డీప్ ఫేక్ బారిన సోనూసూద్…ఫ్యాన్స్ ను అలెర్ట్ చేసిన హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్..ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ రియల్ హీరో అయ్యాడు.. సినిమాలతో కంటే… తన మంచి మనస్సుతోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను దేశ ప్రజల మన్ననలను పొందాడు.. ఇప్పటికి ఆయన సేవలు చేస్తూనే ఉన్నాడు..
ఇకపోతే ఈ మధ్య సెలెబ్రేటీల డీఫెక్ వీడియోలు ఎక్కువ అవుతున్నాయి.. రష్మిక మందన్న, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లను కొందరు డీప్ ఫేక్ రాయుళ్లు తమ ఫొటోలను వీడియోను మార్ఫింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళనే రష్మిక మందన్న వీడియోను క్రియేట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..
Also Read
- CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
- Mahanadu : 'స్త్రీ శక్తి' థీమ్‌తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
- PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
ఇదిలా ఉండగా తాజాగా హీరో సోనూ సూద్ డీప్ ఫెక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా ఈ విషయం పై హీరో సోనూ సూద్ స్పందించారు.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు.. నా సినిమా ‘ఫతే’ నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఉంటుంది. ఈ మూవీలో డీప్ ఫేక్, ఫేక్ లోన్ యాప్స్ ద్వారా జరుగుతున్న సైబర్ నేరాలను చూపించాం. ఇదే ఘటన తాజాగా జరిగింది. ఇందులో చాటింగ్ ద్వారా, వీడియో కాల్స్ ద్వారా నేనే అని నమ్మించి ఒక కుటుంబం దగ్గర నుండి డబ్బులు దోచే ప్రయత్నం చేశారు. ఈ ట్రాప్‌లో చాలా మంది ఇరుక్కుంటున్నారు.. ఇలా చాలా మందికి వస్తున్నాయి.. మీరంతా జాగ్రత్తగా ఉండాలి అని విజ్ఞప్తి చేశారు… ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..
My film FATEH is inspired by real life incidents involving Deep Fake and fake loan apps.
This is the latest incident where someone tried to extract money from an unsuspecting family, by chatting with them through video call pretending to be Sonu sood.
Many innocent individuals… pic.twitter.com/cXNBsa4nvC— sonu sood (@SonuSood) January 18, 2024
తాజావార్తలు
-
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!
-
CJP: ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ఫాలోవర్లు పెరగడానికి కారణం ఇదేనా.. పలు అనుమానాలు..
-
Mahanadu : ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!