Shatrughan Sinha confirms his presence at Sonakshi Sinha’s wedding: ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్‌ను సోనాక్షి ప్రేమ వివాహం చేసుకోనున్నారు. బాంద్రాలో నేడు హల్దీ వేడుక జరగనుండగా.. పెళ్లి 23న జరగనుంది. సోనాక్షి-జహీర్ పెళ్లి కొద్దిమంది సమక్షంలోనే జరగనుందని తెలుస్తోంది. అయితే పెళ్లికి సోనాక్షి కుటుంబం సభ్యులు హాజరుకావడం లేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే…
Sonakshi Sinha Haldi and Marriage Date: బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని సోనాక్షి వివాహం చేసుకోనున్నారు. ఓ వైపు పెళ్లి పనులు జరుగుతుండగా.. మరోవైపు కాబోయే వధూవరులు బ్యాచిలర్ పార్టీలతో బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సోనాక్షి-జహీర్ పెళ్లికి సంబందించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సోనాక్షి సిన్హా హల్దీ వేడుక…
Sonakshi Sinha Funny Comments on Her Marriage: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘హీరామండి’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెగెలిసిందే. స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్ లాహోర్‌లో ఉన్న వేశ్య వాటిక హీరామండిలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ని రూపొందించారు. ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావు హైదరి, రిచా చద్ధా, సంజీదా షేక్,…