Sonakshi Sinha Haldi and Marriage Date: బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని సోనాక్షి వివాహం చేసుకోనున్నారు. ఓ వైపు పెళ్లి పనులు జరుగుతుండగా.. మరోవైపు కాబోయే వధూవరులు బ్యాచిలర్ పార్టీలతో బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడి�