Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Social Media Funny Video

Viral Video : అమ్మో దండం తల్లే..నీ తెలివికి దండ వెయ్యాల్సిందే..

Published Date :June 24, 2023 , 3:42 pm
By Swathi Maddula
Viral Video : అమ్మో దండం తల్లే..నీ తెలివికి దండ వెయ్యాల్సిందే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టెక్నాలజీ పెరిగే కొద్ది మనుషుల తీరు మారుతుంది.. టెక్నాలజీ మోజులో పడి ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో మర్చిపోతున్నారు.. ఒక్కోక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది.. అయితే, కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రజలు ఒకే విధంగా చేయాల్సి ఉంటుంది.. అందులో సంప్రదాయాలు.. సంస్కృతి విషయాల్లో తప్పు చెయ్యకూడదు.. తెలియక పోతే తెలుసుకొని చెయ్యాలి.. ఆలయాల పరిసరాల్లో కొలనుల్లో స్నానమాచరించడం, దేవుళ్లను దర్శించుకోవడం చేస్తుంటారు.

ఇంకా కార్యక్రమాలు ఉంటే.. వాటిని సైతం అనుసరిస్తాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తాజాగా ఓ అమ్మాయికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది… సాధారణంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ కోనేరులు ఉంటాయి.. అందులు భక్తులు నాణెలు వేసి తమ కోరికలను నేరవేర్చాలని కోరుకుంటారు. ఇలా ఆలయాల్లో ఇలాంటివి మనం చూస్తూనే ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలోనూ ఇదే సీన్ ఉంది. ఆలయం లో చిన్న కోనేరులాంటి నీటి గుంట ఉండగా.. భక్తులు అందులో నాణేలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి తన తెలివినంతా ప్రదర్శించింది..

ఆ అమ్మాయి కావాలని చేసిందా.. లేదా తెలియక చేసిందా అనేది తెలియలేదు కానీ ప్రస్తుతం ఆ అమ్మాయి వీడియో మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది.. కోనేరులో నాణేలకు బదులుగా డెబిట్ కార్డ్‌ను తీసింది. ఆ కార్డును కొలను నీటిలో స్వైప్ చేసింది. అయితే, ఈ దృశ్యాన్ని పక్కనే ఉన్న కొందరు భక్తులు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. దానిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.. మరి కొందరు అమ్మో దండం తల్లే.. నీ తెలివికి దండ వెయ్యాల్సిందే.. అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలు దేశం ఎక్కడికో వెళ్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.. చెప్పడం ఎందుకు మీరే ఒకసారి చూసి ఒక కామెంట్ వేసుకోండి..

Big brain time 🤯 pic.twitter.com/QgFvcR7DZP

— Arehoo_official (@tweetsbyaravind) June 22, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • funny video
  • social media
  • viral

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions