Smriti Mandhana: పలాష్ ముచ్చల్ మామూలోడు కాదుగా.. సినిమాటిక్ స్టైల్ లో లవ్ ప్రపోజల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana: టీమిండియా స్టార్ క్రికెటర్, ఇటీవల ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యులలో ఒక్కటైన స్మృతి మంధాన (Smriti Mandhana) త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో (Palash Muchhal) ఆమె వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందు పలాష్ ఆమెకు ప్రపోజ్ చేసిన విధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. డీవై పాటిల్ స్టేడియంలో సినిమాటిక్ ప్రపోజల్ ఈ జంటకు సంబంధించిన ఓ రొమాంటిక్ వీడియోను పలాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం (DY Patil Stadium) వేదికగా ఈ అపురూప ఘట్టం చోటుచేసుకుంది.
Tata Motors Offer: నెవర్ బిఫోర్.. టాటా కార్లపై రూ.1.75 లక్షల వరకు భారీ డిస్కౌంట్..!
Also Read
- Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
- Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
- Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
వైరల్ గా మారిన వీడియోలో మొదట పలాష్, స్మృతిని కళ్లకు గంతలు కట్టి స్టేడియం మధ్యలోకి తీసుకురావడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమెకు ఉన్న గంతలు విప్పగానే పలాష్ మోకాళ్లపై కూర్చొని చేతిలో ఎర్ర గులాబీల బొకే, డైమండ్ రింగ్‌తో ఆమెకు ప్రపోజ్ చేశారు. ఇంకేముంది.. ఈ ఊహించని సర్ ప్రైజ్‌తో స్మృతి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం పలాష్ వేలికి ఆమె ఉంగరాన్ని తొడిగారు. చివరికి ఇద్దరూ తమ ఎంగేజ్‌మెంట్ రింగ్స్ చూపిస్తూ కెమెరాకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Betting Apps Case: నేడు విచారణకు హాజరు కానున్న..హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి
ఇదే స్టేడియంలో కొద్ది రోజుల క్రితం స్మృతి మంధాన వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వేదికపై తన జీవిత భాగస్వామి నుంచి ప్రపోజల్ అందుకోవడం విశేషం. వీరిద్దరూ నవంబర్ 23న వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు ఈ జంటకు ముందస్తు శుభాకాంక్షలు కూడా తెలిపారు.
తాజావార్తలు
-
Ind Vs Japan: చరిత్రలో తొలిసారి.. భారత్–జపాన్ మధ్య టీ20 పోరు..
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
-
AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
-
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!