Smart TV Discounts on Amazon: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’ ఏటా నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్‌ను సెప్టెంబర్ 27న ఆరంభించిన విషయం తెలిసిందే. సేల్‌లో భాగంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై భారీగా డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. మీరు స్మార్ట్�