Site icon NTV Telugu

Skanda Pre Release Event Live: స్కంద ప్రీ రిలీజ్‌ థండర్‌ లైవ్

Skanda

Skanda

Skanda Pre Release Event Live: రామ్‌-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ “స్కంద’ ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.. అవుట్‌ ఆండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ప్రమోషన్‌ కార్యక్రమాలు స్పీడప్‌ చేసిన చిత్ర యూనిట్‌.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహిస్తోంది.. ఈ వేడకకు ముఖ్య అతిథిగా నటసింహ నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు.. ఇక, ఆ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను లైవ్‌లో చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Exit mobile version