Skanda : సినిమాకే హైలైట్ గా నిలువనున్న క్లైమాక్స్ సీన్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కించిన మూవీ స్కంద..ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల రామ్ సరసన హీరోయిన్ గా నటించింది .హీరో రామ్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు లింగస్వామి డైరెక్షన్ లో దివారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ అందుకున్నాడు.ప్రస్తుతం బోయపాటి తెరకెక్కించిన స్కంద సినిమాపై నే రామ్ ఆశలు పెట్టుకున్నాడు..ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీగా అంచనాలు వున్నాయి.బోయపాటి శ్రీనివాస్ తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన ఈ సినిమా టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.అదే విధంగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ మరియు నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగింది. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయి సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసారు.
ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.బోయపాటి సినిమాలను రొటీన్ గా ఫీల్ అయ్యే ప్రేక్షకులకు మాత్రం ఇవి అంతగా నచ్చలేదు.. కానీ మాస్ ఆడియన్స్ కి మాత్రం ట్రైలర్ తెగ నచ్చేసింది.ఇదే సమయంలో ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీని రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రివ్యూ షో గా వేశారని తెలుస్తుంది.. కొంతమంది మీడియా మిత్రులు మరియు సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు ఈ షోని చూశారని సమాచారం.. ఈ సినిమా చూసిన వారి దగ్గర నుంచి వచ్చిన టాక్ ప్రకారం.ఈ సినిమా బోయపాటి శ్రీనివాస్ గత సినిమాల కంటే కొత్తగా ఉంది అని, ముఖ్యంగా యాక్షన్ సినిమాలు ఇదివరకు ఎవరూ చూడని విధంగా ఉన్నాయని, క్లైమాక్స్ సీన్స్ మాత్రం సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాలో శ్రీలీలా మరియు రామ్ కలిసి వేసిన డాన్స్ స్టెప్స్ అదిరిపోయేలా ఉన్నాయని సమాచారం..ఈ సినిమాను వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 15 న ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!