TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా సభ్యులందరికీ సిట్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బోర్డు ఛైర్మన్‌తో పాటు సభ్యులను ప్రశ్నించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయించింది. బోర్డు కార్యదర్శి సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేశారు. గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీలో నిందితులుగా ఉన్న ఇద్దరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు షమీమ్, రమేష్, మాజీ ఉద్యోగి సురేశ్‌లను విచారించేందుకు సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో నిందితులను 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులు షమీమ్, రమేష్, సురేష్‌లను బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అరెస్టు చేశారు. అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రవీణ్ ప్రశ్న పత్రాన్ని అందించినందున, దానిని వాట్సాప్‌లో షేర్ చేయడంతో… తాము చేశామని, మరెవరికీ ఇవ్వలేదని షమీ, సురేష్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. రాజశేఖర్‌తో ఉన్న స్నేహం వల్లే ప్రశ్నపత్రం ఇచ్చారని రమేష్ తెలిపారు. అయితే.. ఇప్పటివరకు ఏఈ పేపర్లు 12 మందికి, గ్రూప్-1 పేపర్లు ఐదుగురికి లీక్ అయినట్లు నిర్ధారణ అయింది.
Also Read : Jagan Cabinet Expansion Live: జగన్ కేబినెట్ టీం 3.0లైవ్
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 15కు చేరగా.. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి, అతని బావమరిది ప్రశాంత్‌రెడ్డితో పాటు నిందితుల సంఖ్య 16కు చేరింది. అయితే.. తాజాగా సిట్ అధికారులు.. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు ఏడుగురు సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వీరిని విచారణ నిమిత్తం హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో వీరి బాధ్యతలు ఏంటి? ప్రశ్నపత్రాల రూపకల్పనలో వీరి పాత్ర ఎంత వరకు ఉంటుంది? అలాగే కంప్యూటర్లకు సంబంధించి యాక్సెస్ వీరికి ఉంటుందా? లేదా? ఇలా అనేక అంశాలపై వివరాలు తెలుసుకోనున్నారు.
Also Read : Weight Loss : దట్ ఈజ్ ఆర్య.. ఏకంగా 114కేజీలు తగ్గిచూపించాడు
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!