IND vs ZIM: రాణించిన సికిందర్ రజా.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
- భారత్.. జింబాబ్వే మధ్య నాలుగో టీ20 మ్యాచ్
- మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే
- నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసిన జింబాబ్వే
- ఇండియా టార్గెట్ 153 రన్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, జింబాబ్వే మధ్య ఈరోజు నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతుంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో మొదట జింబాబ్వే బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. భారత్ ముందు పోరాడే 153 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జింబాబ్వే బ్యాటింగ్లో కెప్టెన్ సికిందర్ రజా (46) రన్స్తో రాణించాడు. 28 బంతుల్లో.. 2 ఫోర్లు, 3 సిక్సర్లు సాధించాడు. ఆ తర్వాత.. మారుమణి (32), మాధెవెరె (25) పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా పెద్దగా పరుగులు చేయలేకపోయారు. డియోన్ మైయర్స్ (12), బ్రియాన్ బెన్నెట్ (9), క్యాంప్ బెల్ (3), క్లైవ్ మదాండే (7) పరుగులు చేశారు.
Anant Ambani Wedding: అనంత్-రాధిక పెళ్లి వీడియో వచ్చేసింది.. సందడే.. సందడి
Also Read
భారత్ బౌలింగ్లో తొలి మ్యాచ్లో అరంగేట్రం చేసిన తుషార్ దేశ్ పాండే మొదటి వికెట్ సంపాదించాడు. ఆ తర్వాత.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శివం దూబే తలో వికెట్ సంపాదించారు. అలాగే.. అభిషేక్ శర్మకు కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే తొలి వికెట్.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!