SIKANDAR Teaser: సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు.. సికందర్ చిత్ర బృందం స్పెషల్ గిఫ్ట్
- సల్మాన్‌ఖాన్ సికందర్ సినిమా ట్రీజర్ విడుదల
- నిన్న సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు
- నేడు సికందర్ టీజర్ విడుదల చేసిన చిత్ర బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సల్మాన్‌ఖాన్ సికందర్ సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. నిన్న సల్మాన్ ఖాన్ పుట్టినరోజు (డిసెంబర్ 27) సందర్భంగా తాజాగా ఈసినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దాదాపు ఒకటిన్నర నిమిషాల టీజర్లో తుపాకులు, మాస్క్‌లలో దాగి ఉన్న శత్రువులు కనిపిస్తున్నారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో అద్భుతమైన మ్యూజిక్ ప్లే అవుతోంది. తనపై దాడి చేయడానికి వచ్చిన వారితో సల్మాన్ ఖాన్ ఫైట్ చేస్తూ కనిపించాడు. టీజర్ విడుదలైన వెంటనే సికందర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. సికందర్ టీజర్లో సల్మాన్ ఖాన్ చెప్పిన అద్భుతమైన డైలాగ్ అభిమానులకు గుర్తుండిపోతుంది.
READ MORE: Grimes: ‘‘నా సవతి తండ్రి ఓ భారతీయుడు’’.. ఎలాన్ మస్క్ మాజీ ప్రియురాలు..
Also Read
మీర్ఖాన్తో గజినీ చిత్రాన్ని రూపొందించిన ఏఆర్ మురుగదాస్ సల్మాన్‌ఖాన్ సికందర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్నతో పాటు పలువురు ఇతర నటీనటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కథ గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇది యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. సల్మాన్ సన్నిహితుడు సాజిద్ నడియాద్వాలా దీనిని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఇద్దరూ కిక్‌లో కలిసి పనిచేశారు. వచ్చే ఏడాది రంజాన్ రోజున సికిందర్ విడుదల చేయనున్నట్లు టీం ప్రకటించింది.
READ MORE: Pushpa 2: పుష్ఫ 2 సినిమాలో ఓ ఊపు ఊపిన పాట.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేదోచ్..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు