Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Siddu Jonnalagadda Dj Tillu Who Started His Next Film In Bhaskars Direction

Siddu Jonnalagadda : భాస్కర్ డైరెక్షన్ లో తన తరువాత సినిమాను ప్రారంభించిన డీజే టిల్లు..

Published Date :August 10, 2023 , 2:42 pm
By Murali Krishna
Siddu Jonnalagadda : భాస్కర్ డైరెక్షన్ లో తన తరువాత సినిమాను ప్రారంభించిన డీజే టిల్లు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

డీజే టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ వార్త నిజం అయ్యింది. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సిద్దు సినిమా ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. భాస్కర్ రీంసెంట్ గా అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తీసి మంచి విజయం అందుకున్నాడు.భాస్కర్ ఇప్పుడు డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ తో తన తరువాత సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండానే నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను మొదలు పెట్టారు.స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చి ఈ సినిమాకు ఓపెనింగ్ చేశారు. లవ్ స్టోరీస్ అద్భుతంగా తెరకెక్కించే బొమ్మరిల్లు భాస్కర్ సిద్దు జొన్నలగడ్డ తో ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాని ఎస్వీసీసీ పతాకంపై బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో అని ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఇటీవల డీజే టిల్లు తో మంచి విజయం సాధించాడు సిద్దూ జొన్నలగడ్డ.ఈ సినిమా సిద్దూకు మంచి బ్రేక్‌ ఇచ్చింది. పద్నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న రాని గుర్తింపు డీజే టిల్లు సినిమాతో వచ్చింది.ఈ సినిమాతో సిద్దు జొన్నల గడ్డకు యూత్ లో క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.రీసెంట్ గా ఈ సినిమా నుండి ఒక పాట విడుదలయి ట్రేండింగ్ అవుతుంది. సిద్దూ ఈ సినిమాతో యూత్ లో మరింత క్రేజ్ సంపాదించాలని చూస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అలాగే రీసెంట్ గా ప్రారంభం అయినా భాస్కర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందో తెలియాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #bommarillu bhasker
  • siddu jonnalagadda
  • tillu Square

తాజావార్తలు

  • Varanasi: క్లైమాక్స్‌కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్

  • Iran War: యూఏఈపై 450 క్షిపణి, 2,000 డ్రోన్ దాడులు.. అయినా యూఏఈ ఇరాన్‌తో ఎందుకు పోరాడటం లేదు..?

  • Tamil Nadu Elections: తమిళనాడులో గెలిచేదెవరు.? తాజా సర్వేలో సంచలన ఫలితాలు..

  • Viral News: ‘పోలీస్ మామల స్క్వాడ్’.. మందుబాబుల వాట్సాప్ గ్రూప్‌లో షాకిచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ

  • Botsa Satyanarayana: అమరావతిపై తీర్మానం చేసినంత మాత్రాన పర్మినెంట్‌ కాదు.. బొత్స సంచలనం

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions