Siddu Jonnalagadda : స్టార్ బాయ్ సిద్ధు.. పేరుకు తగ్గట్లే అల్ట్రా మోడ్రన్ స్టైల్ లో అదరగొట్టేశావ్ పో
- స్టైలిష్ బోయ్ గా మారిపోయిన సిద్ధు
- మహారాష్ట్రలో తెలుసుకదా లాంగ్ షెడ్యూల్
- అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన తమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ.. ఇటీవల డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ టిల్లు స్క్వేర్తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’ ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. విలక్షణమైన సినిమాలు చేయటానికి ఇష్టపడే సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో మరో కొత్త జోనర్ మూవీగా జాక్ తెరకెక్కుతోంది. ఎప్పుడో ప్రకటించిన ఈ సినిమా ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే చిత్రంగా రూపొందుతోంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Read Also:Air Quality: ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం.. 107 విమాన సర్వీసులు ఆలస్యం..
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
అలాగే `తెలుసు కదా` అనే మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అతడిని పూర్తిగా బెస్ట్ స్టైలిష్ అవతార్‌లో కనిపించనున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ మహారాష్ట్రలో 24 రోజుల పాటు లాంగ్ షెడ్యూల్ ప్రారభించారు. సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి పై చిత్రీకరిస్తున్న సాంగ్ తో ఈ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్ లో సాంగ్ తో పాటు కీలకమైన టాకీ పార్ట్ ని షూట్ చేయనున్నారు. లీడ్ యాక్టర్స్ తో పాటు సినిమాలోని కీలక నటీనటులు పాల్గొంటున్నారు. డీజేలో సిద్ధు జొన్నలగడ్డ స్టైల్, లుక్, అవతార్ ప్రతీదీ ఆడియెన్ ని మెస్మరైజ్ చేశాయి. ఇప్పుడు అందుకు భిన్నంగా ..సరికొత్త స్టైలిష్ అవతార్ లో సిద్ధును ఎలివేట్ చేసేందుకు నీరజ కోన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. హై బడ్జెట్, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Read Also:Nitish Reddy Debut: పెర్త్ టెస్ట్.. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి టెస్టు అరంగేట్రం ఖాయమే!
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!