SI Suicide: పురుగుల మందు తాగి ఎస్సై ఆత్మహత్యాయత్నం
- పురుగుల మందు తాగి అశ్వరావుపేట ఎస్సై ఆత్మహత్యాయత్నం
- చికిత్స కోసం ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SI Suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న(ఆదివారం) ఉదయం సర్వీస్ రివాల్వర్‌ను ఇంటి వద్ద వదిలేసి అశ్వరావుపేట నుంచి మహబూబాబాద్‌కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో నుంచి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు 108కు ఫోన్ రాగా.. వెంటనే 108 అంబులెన్స్‌లో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Read Also: Road Accident: ఎక్స్‌ప్రెస్ వే మీద వేగంగా దూసుకొచ్చి పల్టీలు కొట్టిన కారు.. యువకుడు మృతి
Also Read
ఎస్సై శ్రీను ముక్కుసూటిగా ప్రవర్తించే వ్యక్తి అందుకే పోలీస్ స్టేషన్లో సిబ్బందితో సరిగా నడుచుకునే వారు కాదని సమాచారం.ఎస్సై శ్రీనుపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్సై శ్రీనుకు సహకరించేవారు కాదని, ఆ పోలీస్ స్టేషన్ పోవడంతోనే పని ఒత్తిడి పెరిగిందని ఆయన తల్లి, అత్త వాపోయారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు