Heroine : ప్రభాస్, బన్నీ సరసన ఛాన్స్ వస్తే రిజెక్ట్ చూపే దమ్ము ఆ హీరోయిన్ కు ఉందా ?
- టాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేస్తున్న శ్రద్ధా కపూర్
- ప్రభాస్, బన్నీ సరసన ఛాన్స్ వస్తే చాలంటున్న హీరోయిన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heroine : ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెవల్లో వారి సత్తా చాటుతున్నారు. బాహుబలి సినిమాతో డార్లింగ్ ప్రభాస్, పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ సినిమాతో చెర్రీ, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. ఇలాంటి స్టార్ల సరసన నటించే అవకాశం వస్తే కాదనే దమ్ము ధైర్యం ఏ హీరోయిన్ కి అయినా ఉందా? ప్రభాస్, బన్నీ ప్రస్తుతం దేశంలోని అతి పెద్ద పాన్ ఇండియన్ స్టార్లుగా తమ టాలెంట్ నిరూపించుకున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ ఆఫర్లను తిరస్కరిస్తోందంటూ కథనాలు వెలువడుతున్నాయి. తెలుగులో పలువురు స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తనను సంప్రదించినా కానీ చేయనని చెబుతున్నట్లు ఈ పుకార్ల సారాంశం. తెలుగు పరిశ్రమను అవాయిడ్ చేసేందుకు రెమ్యునరేషన్ భారీగా పెంచేసి తనను సంప్రదించే దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తుందట. ఇదంతా ఎవరి గురించి అంటే.. సాహో ఫేం శ్రద్ధా కపూర్.
Read Also:AUS vs IND: నా కెరీర్‌లో ఎప్పుడూ చూడలేదు.. భారత్ సిద్ధంగా ఉండాలి: రవిశాస్త్రి
Also Read
ఈ అమ్మడు ఇటీవలే స్త్రీ 2లో నటించి భారీ హిట్ అందుకుంది. అందువల్ల బాలీవుడ్ లోనే వరుస అవకాశాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అదే సమయంలో టాలీవుడ్ సహా పర భాషల నుంచి భారీగా అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి `సాహో` చిత్రంలో నటించినప్పటికి శ్రద్ధాకు అంత సీన్ లేదు. అప్పట్లో శ్రద్ధా కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం `సాహో` మాత్రమే. సాహో ఆఫర్ కారణంగానే శ్రద్ధాకు పారితోషికం అమాంతం పెరిగింది. ఆ తర్వాత కూడా కొన్ని బ్లాక్ బస్టర్లలో నటించిన శ్రద్ధా అమాంతం రెమ్యునరేషన్ పెంచేసింది. ఇటీవలే విడుదలైన హారర్ థ్రిల్లర్ `స్త్రీ 2`తో మరో బంపర్ హిట్ అందుకున్న శ్రద్ధా ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో చుక్కలు చూపిస్తోందట. అయితే టాలీవుడ్ నుంచి ప్రభాస్- బన్నీ- ఎన్టీఆర్- చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ఆఫర్లు ఇస్తే ఈ తరహాలో జూమ్ చేయదని కూడా భావించాల్సి ఉంటుంది.
Read Also:Sambhal Violence: సంభాల్‌లో శుక్రవారం ప్రార్థనలకు ముందు పోలీసులు హైఅలర్ట్
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు