Free Movie Tickets for Kajal Aggarwal’s Satyabhama: కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘సత్యభామ’. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ థ్రిల్లర్‌లో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ ఓ…