Golden Temple: ఆలయం కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం.. యువకుడు ఆత్మహత్య
- అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఓ యువకుడు ఆత్మహత్య
- గన్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఓ యువకుడు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడని పోలీసులు కనుగొంటున్నారు. కాగా.. ఆలయ దర్శనానికి వచ్చిన ఓ వీఐపీ గన్‌మెన్ నుంచి పిస్టల్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
Read Also: Satyapal Malik: మహారాష్ట్ర బీజేపీ “శవపేటిక”కు చివరి మేకు అవుతుంది.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
కొంతమంది వీఐపీలు తమ భద్రతా సిబ్బందితో కలిసి గోల్డెన్ టెంపుల్‌కు దేవుడిని దర్శనం చేసుకునేందుకు వచ్చారు. వీఐపీలు స్వర్ణ దేవాలయం లోపలికి వెళ్లగా, వారి భద్రతా సిబ్బంది బయట కారిడార్‌లో నిల్చున్నారు. ఈ సమయంలో ఓ యువకుడు అక్కడికి వచ్చి గన్‌మెన్ పిస్టల్ లాక్కొని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల శబ్ధం వినడంతో అక్కడి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. యువకుడు టెంపుల్ ఎదురుగా ఉన్న స్థలంలో సూసైడ్ చేసుకున్నాడు.
Read Also: Sri Sri Ravi Shankar : తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన శ్రీశ్రీ రవిశంకర్
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వలసదారుడని పోలీసులు తెలిపారు. మృతుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం అమృత్సర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!