ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ కపిల్ శర్మ కెనడాకు చెందిన “క్యాప్స్ కేఫ్” గురువారం తెల్లవారుజామున మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కేఫ్ పై తొమ్మిది నుంmr పది బుల్లెట్లు పేలాయి. కాల్పుల్లో అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ నెలలో కపిల్ శర్మ కేఫ్ లో జరిగిన కాల్పుల్లో ఇది రెండవ సంఘటన, మొత్తం మీద మూడవ సంఘటన. కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్…
Food Meets Fame: హైదరాబాద్ నిజాం రాజులు పాలించిన నగరం.. గొప్ప చరిత్ర, సంస్కృతికి మారుపేరు. అంతే కాకుండా రుచికరమైన వంటలకు ప్రసిద్ధి. అందుకే హైదరాబాద్‌లో చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆహార వ్యాపారంలోకి ప్రవేశించారు.
ఎంత పని ఒత్తిడినైనా నచ్చిన విధంగా చేసుకుంటూ పోతే చాలా ఈజీగా చేయవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిచేయవచ్చు. కొంతమంది ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటారు. కొంతమంది పనిచేసే సమయంలో కూడా డ్యాన్స్ చేస్తూ పని చేస్తుంటారు. అలాంటప్పుడు చేస్తున్న పనిలో ఎలాంటి అలసట కనిపించదు. దక్షిణ కొరియాలోని ఓ కేఫ్‌లో పనిచేసే మహిళ కేఫ్ ప్లోర్‌ను తుడుస్తూ డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది. అలా డ్యాన్స్ చేస్తుండగా డోర్ ఒపెన్ చేసుకొని ఓ వ్యక్తి లోనికి వచ్చాడు.…