Pune: డెలివరీ బాయ్‌గా నటిస్తూ ఫ్లాట్‌లోకి ప్రవేశించి.. ఒంటరిగా ఉన్న యువతిని ఏం చేశాడంటే..!
- పూణే కోంధ్వా ప్రాంతంలోని షాకింగ్ సంఘటన
- డెలివరీ బాయ్‌గా నటిస్తూ ఓ ఫ్లాట్‌లోకి ప్రవేశించిన వ్యక్తి
- 22 ఏళ్ల యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన దుండగుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణే కోంధ్వా ప్రాంతంలోని ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొరియర్ డెలివరీ బాయ్‌గా నటిస్తూ ఓ ఫ్లాట్‌లోకి ప్రవేశించిన వ్యక్తి 22 ఏళ్ల యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
READ MORE: Ramchander Rao: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆరోజే బాధ్యతలు స్వీకరించనున్న రామచంద్రరావు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె సోదరుడు ఏదో పని మీద బయటకు వెళ్లాడు. ఓ వ్యక్తి తలుపు తట్టాడు. తాను డెలివరీ బాయ్ అని పరిచయం చేసుకుని బ్యాంకు నుంచి ఒక లేఖ వచ్చిందని చెప్పాడు. ఆమెకు ఇస్తూ.. ఓ సంతకం చేయమని చెప్పాడు. తన దగ్గర పెన్ను లేదని ఆ వ్యక్తి చెప్పడంతో ఆమె పెన్ను తీసుకురావడానికి గదిలోకి వెళ్ళింది. నిందితుడు ఫ్లాట్ లోనికి ప్రవేశించి.. తలుపును లోపలి నుంచి లాక్ చేశాడు. ఆమెను వెంట గదిలోకి వెళ్లి గుర్తు తెలియని మందును స్ప్రే చేశాడు. ఆ యువతి గట్టిగా అరిచింది. అనంతరం కొద్ది సేపటికే స్పృహ కోల్పోయింది. ఆపై నిందితుడు 21 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు. కొన్ని గంటల తరువాత బాధితురాలు స్పృహలోకి వచ్చింది. నిందితుడు ఆమె ఫోన్ లో సెల్ఫీ తీసుకుని “నేను మళ్ళీ వస్తాను”(I will come again) అని దానిపై రాసినట్లు బాధితురాలు తెలిపింది.
READ MORE: India- Pakistan: భారత్‌కు రానున్న పాకిస్థాన్ జట్టు.. క్రీడా మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్..!
వెంటనే ఆ యువతి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులు ఏదో రసాయన స్ప్రేను ఉపయోగించి ఉండవచ్చని దర్యాప్తులో తేలిందని డీసీపీ షిండే తెలిపారు. ప్రస్తుతం, పూణే పోలీసులకు చెందిన 10 బృందాలు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 64, 77 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సొసైటీ, పరిసర ప్రాంతాలలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..