Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Shivraj Kumar Ghost Movie Ott Release Date Fixed

Ghost : శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Published Date :November 14, 2023 , 9:52 am
By Murali Krishna
Ghost : శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ రీసెంట్ గా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన జైలర్ మూవీ లో అతిధి పాత్రలో నటించి మెప్పించాడు.. శివరాజ్ కుమార్ పాత్ర జైలర్ సినిమా కు హైలైట్ గా నిలిచింది. అలాగే శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఘోస్ట్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది..దసరా సమయంలో తెలుగులో తీవ్రమైన పోటీ ఉండటంతో తెలుగు వెర్షన్‍లో ఘోస్ట్ మూవీ నవంబర్ 4న థియేటర్లలో కి వచ్చింది. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం.. తెలుగులో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. కాగా, తాజాగా ఘోస్ట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్అయింది…ఘోస్ట్ సినిమా ఓటీటీ రిలీజ్‍పై జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 17వ తేదీన ఘోస్ట్ మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు జీ5 అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులో కూడా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది.యాక్షన్ థ్రిల్లర్ గా ఘోస్ట్ మూవీ తెరకెక్కింది.. ఈ సినిమాకు ఎంజీ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జయరామ్, అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ్, అర్చనా జోయిస్, సత్యప్రకాశ్, అభిజిత్ మరియు విజయలక్ష్మి సంగ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో హీరో శివరాజ్ కుమార్ రెండు పాత్రలలో నటించారు.. బిగ్‍డాడీ ముద్దన్న అనే గ్యాంగ్‍స్టర్ పాత్రలో ఆయన యాక్షన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.ఓ జైలును గ్యాంగ్‍స్టర్ బిగ్‍డాడీ ముద్దన్న (శివరాజ్ కుమార్) హైజాక్ చేయడం అలాగే దొంగతనం చుట్టూ ఘోస్ట్ మూవీ సాగుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి కన్నడలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది.ఘోస్ట్ చిత్రాన్ని సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సందేశ్ నాగరాజ్ నిర్మించారు. అరుణ్ జన్య ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

https://twitter.com/ZEE5Kannada/status/1724065754063032816?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1724065754063032816%7Ctwgr%5E355b25d02ed6f144476e4ec0cafa547449872e37%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ghost
  • OTT
  • release
  • Shivaraj Kumar

తాజావార్తలు

  • MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

  • Gold Price Trends: బంగారం ధరల విషయంలో ఏం జరుగుతోంది? చైనా, మరో చిన్న దేశం సైలెంట్‌ గేమ్‌..!

  • Yuvraj Singh 6 Sixes Story: “నా కొడుకు కెరీర్‌ను ముగించావు”.. యువరాజ్‌తో స్టువర్ట్ బ్రాడ్ తండ్రి ఎమోషనల్!

  • Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ స్పీడ్ మామూలుగా లేదుగా!

  • Jasmine Perfume at Home: ఇంట్లోనే మల్లె పువ్వులతో పెర్ఫ్యూమ్ ఇలా తయారు చేయండి.. ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు కూడా పనికిరావు అంతే..!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions