Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Shirley Setia Dubbing In Telugu For Krishna Vrinda Vihari

Krishna Vrinda Vihari : తెలుగులో డబ్బింగ్‌ చెప్పిన షెర్లీ సెటియా

Published Date :September 21, 2022 , 12:14 pm
By Gogikar Sai Krishna
Krishna Vrinda Vihari : తెలుగులో డబ్బింగ్‌ చెప్పిన షెర్లీ సెటియా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Shirley Setia Dubbing in Telugu for Krishna Vrinda Vihari

బహుబలి సినిమా తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్‌ పెరిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే.. తెలుగు భాష అంటే ఏమిటో తెలియని వారికి సైతం బహుబలి సినిమా తెలుగు పరిచయం చేసింది. అయితే.. తెలుగు చిత్రసీమలో నటిస్తున్న ఎంతో మంది తారలకు తెలుగు రాదనే విషయం తెలిసిందే. కొందరు భామలు తెలుగు నేర్చుకొని సొంతగా డబ్బింగ్‌ చెప్పుకుంటుంటే.. కొంతమంతి ముద్దుగుమ్మలు మాత్ర వేరేవారిపైనే ఆధారపడుతున్నారు. అయితే.. తాజాగా టాలెంటెడ్‌ హీరో నాగశౌర్య నటిస్తున్న సినిమా కృష్ణ వ్రింద విహారి.

 

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో న్యూజిలాండ్‌ భామ షెర్టీ సెటియా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను ఈ నెల 23న విడుదల చేసేందుకు మేకర్స్‌ సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ సినిమాలో తన పాత్రకు షెర్లీ సెటియా స్వయంగా డబ్బింగ్‌ చెప్పింది. న్యూజిలాండ్ కి చెందిన షెర్లీకి హిందీ కూడా రాదు.. కానీ తెలుగు నేర్చుకొని డబ్బింగ్‌ చెప్పింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు అనీష్‌ కృష్ణ వెల్లడించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anish Krishna
  • Krishna Vrinda Vihari
  • Naga Shourya
  • Sherly Setia

తాజావార్తలు

  • Pakistan Demands Nobel Peace Prize: షాబాజ్ షరీఫ్, మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.. పాకిస్తానీల వింత డిమాండ్‌..

  • Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!

  • AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!

  • Supreme Court: మహాభారతం పోరాటంలాగా ఉంది.. విడాకులిస్తూ సుప్రీంకోర్టు అసహనం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions