5K Run : షీ టీమ్స్ ఆధ్వర్యంలో రైజ్ అండ్ రన్.. పాల్గొన్న సీఎస్, డీజీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ-టీమ్స్ ఆధ్వర్యంలో రైజ్ అండ్ రన్ పేరిట 5కే, 2కే రన్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న పీపుల్స్‌ప్లాజా వద్ద సోమవారం ఉదయం 5కే, 2కే రన్ లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అయితే.. మహిళా భద్రతా, షీ-టీమ్‌లపై చైతన్యం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ రన్‌ను నిర్వహించారు. ఇందులో నగరంలోని యువతీ, యువకులు, మహిళా పోలీసులు, పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Also Read : Sharwa 35: ‘రన్ రాజా రన్’ని గుర్తు చేస్తున్న శర్వా కొత్త సినిమా లుక్…
Also Read
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (C.V. Anand), మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్‌తోపాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని పట్టణాల్లో ఘనంగా మహిళా వారోత్సవాలను నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Also Read : Kushi: లవ్ స్టొరీ కదా సార్… పీటర్ హెయిన్స్ తో ఫైట్ ఎందుకు?
మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని, పాత్రను సెలబ్రేట్ చేసేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని కేటీఆర్ పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు పురపాలక శాఖ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా వారోత్సవాలను నిర్వహించేందుకు కార్యాచరణను ప్రకటించింది.
తాజావార్తలు
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
-
AAA Cinemas : వైజాగ్‌లో బన్నీ కొత్త అడ్డా.. AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్.!
-
DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!