Shardul Thakur: ఆస్పత్రి బెడ్ పై టీమిండియా స్టార్ ప్లేయర్..
- గత కొంతకాలంగా చీలమండల గాయంతో బాధపడుతున్న శార్దూల్ ఠాకూర్.
- సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
- ఈ క్రమంలో గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు బిజీగా ఉంది. అయితే, భారత స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దింతో టీమిండియా అభిమానులు అయోమయంలో ఉన్నారు. అయితే అసలు అతనికి ఏమి జరిగిందో అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, చీల మండల గాయంతో గత కొంతకాలంగా ఆయనకీ గాయాలయ్యాయి. ఈ కరంగా తాజాగా అతను తన గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆపరేషన్ విజయవంతమైన సందర్భంలో.. అతి త్వరలో మైదానంలో కలుద్దాం. నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. అంటూ., ఠాకూర్ తన కాలును హాస్పిటల్ బెడ్‌పై కట్టుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు త్వరలో కోలుకొని మైదానంలోకి దిగుతారని ఆశిస్తున్నారు.
Crime News: బూతు వీడియోలు చూపిస్తూ బాలుడిపై టీచర్ అత్యాచారం..
Also Read
- Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
ఇక కొన్ని నివేదికల ప్రకారం., శార్దూల్ ఠాకూర్ గత కొంతకాలంగా చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను తన 17వ సీజన్‌లో నొప్పిని సైతం లెక్కచేయకుండా బరిలోకి దిగాడు. ఆ సమయంలో నొప్పి తగ్గేందుకు ఇంజెక్షన్లు తీసుకున్నారు. అయినా అవి పెద్దగా ప్రభావం చూపకపోవడంతో చివరకు సర్జరీ చేయించుకున్నారు. ఇక ఇది వరకు మహ్మద్ షమీకి ఆపరేషన్ చేసిన అదే వైద్యుడు ఠాకూర్‌కు కూడా శస్త్రచికిత్స చేసాడు.
Pawan Kalyan: జనసైనికులకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి.. 20 తర్వాత నేనే కలుస్తా..
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!