Shani Trayodashi: నేడు శని త్రయోదశి.. హైదరాబాద్‌లోని ఈ ఆలయంలో అభిషేకం చేస్తే దోషాలన్నీ మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shani Trayodashi: ఈ రోజు శని త్రయోదశి.. హైందవ సంప్రదాయం ప్రకారం- త్రయోదశితో కలిసి వచ్చిన శనివారాన్ని శని త్రయోదశిగా పిలుస్తారు. శనీశ్వరుడిని ఆరాధించడం, తైలాభిషేకం చేయడం వల్ల సర్వ దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.. అయితే, శని త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి.. స్నానం చేసుకుని.. దగ్గరలోని ఆలయానికి వెళ్లడం.. నవగ్రహాలకు ప్రత్యేక పూజలను చేయడం.. వగ్రహాల్లో ఒకటైన శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం.. నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం చేస్తుంటారు.. ఇక, శని త్రయోదశి నాడు శనీశ్వరుడి ఆలయాన్నే దర్శించుకుంటే మరి మంచిది.. అది ఎక్కడో కాదు.. మన హైదరాబాద్‌లోనే ఆ శనీశ్వరుడి ఆలయం ఉంది..
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
శనైశ్చరుడు-ఆంజనేయుడు కలిసి ఉన్న మహిమాన్విత క్షేత్రం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉంది.. ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది.. మహారాష్ట్రలోని శనిసింగనాపూర్‌తో ప్రత్యేక సంబంధం ఉంది.. శనిసింగనాపూర్‌లో శనీశ్వరుడి పాదాల చెంత ప్రవహిస్తోన్న మూలానదిలోని మట్టిని, అక్కడి నుంచి తీసుకొచ్చిన రాతి విగ్రహాన్ని ఖైరతాబాద్‌లో ప్రతిష్టించారు.. ఇక, శని త్రయోదశి నాడు.. ఇక్కడ విగ్రహానికి అభిషేకం చేస్తే.. శని బాధలు తొలగిపోతాయని పూరాణాలు చెబుతున్నాయి.. అయితే, ఖైరతాబాద్‌లో కొలువుదీరిన ఆ శనీశ్వరుడి ఆలయం ప్రత్యేకత.. శని త్రయోదశి నాడు ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!